Pullela Gopichand: సుధీర్ బాబు నా పాత్రలో నటించడానికి బెస్ట్ ఆప్షన్.. మేమిద్దరం మంచి స్నేహితులమన్న గోపీచంద్..

Pullela Gopichand: ప్రముఖ మాజీ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.. పుల్లెల గోపీచంద్ .. క్రీడపుస్తకంలో క్రీడాకారుడిగా, గురువుగా తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు.  ఈ అర్జునుడు.. ప్రస్తుతం ద్రోణాచార్యుడిగా మారి..

Pullela Gopichand: సుధీర్ బాబు నా పాత్రలో నటించడానికి బెస్ట్ ఆప్షన్.. మేమిద్దరం మంచి స్నేహితులమన్న గోపీచంద్..
Pullela Gopichand
Follow us
Surya Kala

|

Updated on: Dec 15, 2021 | 10:46 AM

Pullela Gopichand: ప్రముఖ మాజీ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.. పుల్లెల గోపీచంద్ .. క్రీడపుస్తకంలో క్రీడాకారుడిగా, గురువుగా తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు.  ఈ అర్జునుడు.. ప్రస్తుతం ద్రోణాచార్యుడిగా మారి.. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో అనేక మంది శిష్యులను తయారు చేస్తున్నాడు. భారత క్రీడా యవనిక పై గురువుని మించిన శిష్యులుగా పివి సింధు, సైనా నెహ్వాల వంటి వారు బ్యాడ్మింటన్ రంగమూ తమ ప్రతిభను చాటుతున్నారు. అయితే తాజాగా పుల్లెల గోపీచంద్ జీవితం బయో పిక్ గా వెండి తెరపై ఆవిష్కరించడానికి రంగం సిద్ధమవుతోంది. ఇదే విషయంపై పుల్లెల గోపీ చంద్ స్పందించారు.  వరాల్లోకి వెళ్తే..

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు తనకు  క్లోజ్ ఫ్రెండ్ అని పుల్లెల గోపీచంద్ చెప్పారు. అంతేకాదు తన బయోపిక్ లో సుధీర్ బాబు నటిస్తున్నట్లు ప్రకటించారు. ఒక వ్యక్తిగా తన గురించి సుధీర్ కు ఎక్కువ తెలుసు కనుక సుధీర్ తన బయోపిక్ లో నటించడం తనకు చాలా సంతోషముగా ఉందని అన్నారు గోపీచంద్. సుధీర్ మంచి నటుడు.. ఇక నా జీవిత జర్నీలో సుధీర్ పాత్ర కూడా ఉంది.. కనుక గోపీచంద్ గా సుధీర్ నూటికి నూరు శాతం న్యాయం చేస్తాడని అన్నారు. తాను మొదట బ్యాడ్మింటన్ బ్యాట్ పట్టుకున్నప్పుడు.. హమీద్ సర్ అనే మంచి టీచర్ ఉండేవారు. విద్యార్థిగా ఉన్నప్పుడు బ్యాడ్మింటన్‌ గేమ్‌ బాగా ఆడాను..పాయింట్లు.. సాధించినప్పుడు సర్ నన్ను ముద్దుపెట్టుకున్నారు.. అది ఒక విద్యార్థి ఉపాధ్యాయుడి నుండి పొందగలిగే ఉత్తమ బహుమతిని అంటూ తన చిన్నతనంలో రోజులను గుర్తు చేస్తున్నారు. ఆంటీకాదు.. తన గురువు హమీద్ వల్లనే తాను బెస్ట్ ప్లేయర్ అయినట్లు చెప్పారు. బ్యాడ్మింటన్‌ను ప్రేమించడానికి కారణం హమీద్ సార్ అని .. తాను ఈరోజు ఛాంపియన్‌గా ఉన్నాను అంటే ఖచ్చితంగా హమీద్ సార్ వల్లనే అంటూ తన చిన్నతనంలో రోజుల ఆసక్తిగా తెలిపారు గోపీచంద్. నటుడు సుధీర్ మంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడన్న సంగతి తెలిసిందే.

Also Read: ఈరోజు ఈరాశి స్త్రీలకు ధన లాభం ఉంది.. నేడు మీ రాశిఫలాలు ఎలాఉన్నాయంటే..

JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..