AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Director Lingusamy: ద‌ర్శ‌కుడు లింగుస్వామిపై నిర్మాత ఫిర్యాదు.. రామ్ సినిమాపై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుంది?

Ram Director Lingusamy: రామ్ హీరోగా హీరోగా లింగుస్వామి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల రామ్ ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రారంభంపై ఓ వివాదం ప్ర‌భావం..

Ram Director Lingusamy: ద‌ర్శ‌కుడు లింగుస్వామిపై నిర్మాత ఫిర్యాదు.. రామ్ సినిమాపై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుంది?
Gnanavel Vs Linguswamy
Narender Vaitla
|

Updated on: Jun 25, 2021 | 4:22 PM

Share

Ram Director Lingusamy: రామ్ హీరోగా హీరోగా లింగుస్వామి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల రామ్ ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రారంభంపై ఓ వివాదం ప్ర‌భావం చూపే అవ‌కాశం క‌నిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. ద‌ర్శ‌కుడు లింగుస్వామి, నిర్మాత జ్ఞాన‌వేల్‌ మ‌ధ్య ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించిన కొన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాకుండా ఉన్నాయి. దీంతో నిర్మాత జ్ఞాన‌వేల్‌ గ‌తంలోనే ఫిలిం ఛాంబ‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి కోర్టులో కేసు న‌డుస్తోంది. పందెం కోడి సినిమా సమయంలో ఆర్థిక లావాదేవీల విష‌యంలో వివాదం ఏర్ప‌డ‌డంతో జ్ఞాన‌వేల్ త‌మిళ ఫిలిం ఛాంబ‌ర్లో ఫిర్యాదు చేశారు. అయితే కోర్టు ప‌రిధిలో ఉన్న వివాదంపై తాము స్పందించ‌మంటూ త‌మిళ సంఘం తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే తాజాగా ద‌ర్శ‌కుడు లింగుస్వామి ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌తో ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో నిర్మాత జ్ఞాన‌వేలు డైరెక్ట‌ర్ లింగుస్వామిపై ఫిర్యాదు చేశారు. పాత సినిమా విషయంలో తమ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు తేల్చకుండా మరో సినిమా డైరెక్ట్ చేస్తున్న లింగుస్వామి విషయంలో తనకు న్యాయం చేయాలని జ్ఞాన‌వేల్‌ ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రామ్ కొత్త సినిమా ప్రారంభానికి ముందే వివాదాల‌కు కేరాఫ్‌గా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ను జూలై 12 నుంచి హైద‌రాబాద్‌లో మొద‌లు పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రి ఈ వివాదం రామ్ సినిమాపై ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో చూడాలి.

Also Read: Prabhas: ఇంజనీర్లను హైర్ చేసుకుంటున్న డార్లింగ్.. ఎందుకో తెలుసుకుందాం ప‌దండి

Anupama Results: బిహార్ టెట్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన న‌టి అనుప‌మ‌.. బిహార్‌లో ఎందుకు ఎగ్జామ్ రాసింద‌నేగా..?

Michael Jackson : మైకెల్ జాక్సన్ జీవితానికి సంబంధించి 10 ఆశ్చర్యకరమైన నిజాలు..! మీకు తెలుసా..?

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!