AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priya Prakash Varrier: ‘ఇష్క్’ సినిమాకోసం ఆలోచన మార్చుకున్నానంటున్న ప్రియా ప్రకాష్..

ఒక్కసారి కన్ను కొట్టి కుర్రాలందరిని పడేసింది వింక్ గర్ల్ ప్రియప్రకాష్ వారియర్. ఒరు అధర్ లవ్  అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన...

Priya Prakash Varrier: 'ఇష్క్' సినిమాకోసం ఆలోచన మార్చుకున్నానంటున్న ప్రియా ప్రకాష్..
మెరుస్తున్నవింకిల్‌ గాళ్‌ ప్రియా ప్రకాష్ వారియర్.
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2021 | 1:57 PM

Share

Priya Prakash Varrier: ఒక్కసారి కన్నుకొట్టి కుర్రాలందరిని పడేసింది వింక్ గర్ల్ ప్రియప్రకాష్ వారియర్. ఒరు అధర్ లవ్  అనే సినిమాతో హీరోయిన్‌‌‌‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. యంగ్ హీరో నితిన్ నటించిన చెక్ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా చేసింది ఈ చిన్నది. ఈ సినిమా ఆశించినంత ఫలితం సాదించనప్పటికీ ప్రియా యాక్టింగ్‌‌‌‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం మలయాళం తెలుగు భాషల్లో సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు తేజ సజ్జ హీరోగా నటిస్తోన్న ఇష్క్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది ఈ చిన్నది. ఈ సినిమా మీద చాలానే అంచనాలు ఉన్నాయి. అలాగే ప్రియా ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది.

మలయాళంలో వచ్చిన ‘ఇష్క్’ మూవీ రీమేక్‌‌‌గా ఈ సినిమా తెరకెక్కింది. సాధారణంగా తాను సినిమాల్ని ఓకే చేయాలంటే.. కథ విన్నాక కాస్త ఆలోచించిన తర్వాత మాత్రమే ఓకే చేస్తానని చెబుతోంది ఈ చిన్నది. అయితే ఇష్క్ విషయంలో మాత్రం దర్శకుడు కథ చెప్పిన తర్వాత పెద్దగా ఆలోచించలేదని.. కేవలం రెండు రోజుల్లోనే తన నిర్ణయాన్ని చెప్పేసినట్లుగా చెప్తోంది. రోటీన్‌‌‌గా చూసే ప్రేమకథలా ఈ మూవీ ఉండదని.. ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుందని.. యూత్ తమ జీవితాల్లో ఎదుర్కొనే కీలక సమస్యను ఈ సినిమా టచ్ చేస్తుందని చెప్పుకొచ్చింది ప్రియా ప్రకాష్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tollywood: తెలుగు ఫిలింఛాంబర్‌‌‌‌‌లో ఎగ్జిబిటర్ల సమావేశం.. సమస్యలను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం

Dhanush Telugu: ధనుష్‌ మరో తెలుగు సినిమాకు సైన్‌ చేశాడా.. ఆ ట్వీట్‌కి అర్థం అదేనా.. డైరెక్టర్‌ ఇతనేనా.?

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్5 సిద్దమవుతోంది.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?