AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగు ఫిలింఛాంబర్‌‌‌‌‌లో ఎగ్జిబిటర్ల సమావేశం.. సమస్యలను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం..

తెలుగు ఫిలిం ఛాంబర్ లో 13జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సినిమా ధియేటర్ ల యజమానులు హాజరయ్యారు..

Tollywood: తెలుగు ఫిలింఛాంబర్‌‌‌‌‌లో ఎగ్జిబిటర్ల సమావేశం.. సమస్యలను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2021 | 1:49 PM

Share

Tollywood: విజయవాడలో తెలుగు ఫిలిం ఛాంబర్‌‌లో 13జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సినిమా ధియేటర్‌‌‌ల యజమానులు హాజరయ్యారు. లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో 30 నుంచి ప్రదర్శనలు జరపాలని నిర్ణయించారు. అయితే యాభై శాతం ఆక్యూపెన్సీతోనే ప్రేక్షకులకు అనుమతివ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. 50% ఆక్యూపెన్సీ ప్రదర్శల వల్ల నష్టం జరుగుతుందనే అభిప్రాయంను వ్యక్తం చేశారు ఎగ్జిబిటర్లు. అలాగే బి, సి సెంటర్లలో జీవో 35వల్ల ధియేటర్ల మనుగడ కష్టం అన్నారు. ఇక ఈ సమస్యల పై ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రభుత్వ పెద్దలను కలిసేందుకుప్రణాళికనుసిద్ధం చేయనున్నారు.ఇక దీనిపై  ఎగ్జిబిటర్లు ఓ ప్రకటన విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Dhanush Telugu: ధనుష్‌ మరో తెలుగు సినిమాకు సైన్‌ చేశాడా.. ఆ ట్వీట్‌కి అర్థం అదేనా.. డైరెక్టర్‌ ఇతనేనా.?

వధువుకి గులాబ్‌ జామ్‌ ఇచ్చేందకు వరుడు తిప్పలు..!వధువు ఏం చేసిందో చుడండి..

ట్రైన్‌ కింద ప్రయాణికుడు…సూపర్‌ మ్యాన్‌ పోలీస్‌ రెస్క్యూ !వైరల్ అవుతున్న వీడియో..:Passenger Viral Video.

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?