Krishna-Sitara: ఇద్దరు తాతయ్యలతో ముద్దుల తనయ ప్రిన్సెస్ ‘సితార’ పిక్ వైరల్ ..

Krishna-Sitara: టాలీవుడు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నమ్రత దంపతుల ముద్దుల తనయుడు గౌతమ్, తనయ సితార ఫ్యామిలీ పిక్స్ ఎప్పుడూ అందరిని అలరిస్తూనే ఉంటాయి. మహేష్ కూతురు సితార..

Krishna-Sitara: ఇద్దరు తాతయ్యలతో ముద్దుల తనయ ప్రిన్సెస్ 'సితార' పిక్ వైరల్ ..
Sitara Krishna
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Dec 21, 2021 | 9:48 PM

Krishna-Sitara: టాలీవుడు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నమ్రత దంపతుల ముద్దుల తనయుడు గౌతమ్, తనయ సితార ఫ్యామిలీ పిక్స్ ఎప్పుడూ అందరిని అలరిస్తూనే ఉంటాయి. మహేష్ కూతురు సితార అయితే సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి సెలబ్రేటీనే.. ఒకే ఇంట్లో ఉండకపోయినా సితార, గౌతమ్ లకు తమ తాతయ్య కృష్ణల మధ్య మంచి బాండింగ్  ఉంది. తరచుగా తాతయ్యతో కృష్ణను కలిసి సందడి చేస్తుంటారు.

కృష్ణ ఇంట్లో ఫ్యామిలీ సభ్యులందరూ కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఫ్యాన్స్ తో తమ సంతోషాన్ని పంచుకుంటారు. తాజాగా మహేష్ కూతురు సితార ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో మహేష్ బాబు ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

సితార తన తాతయ్య కృష్ణతో పాటు.. ఇద్దరు తాతలతో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది. సితార కృష్ణ తో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది..   తాతగారితో కలిసి భోజనం చేయడం అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచంలోనే అత్యత్తమ తాత అని ఆ ఫోటోకి ఓ కామెంట్ కూడా జత చేసింది.  మరొక ఫోటోలో సితార .. తాతయ్య కృష్ణ, సోదరుడు ఆదిశేషగిరిరావుతో దిగిన ఫోటోనూ షేర్ చేసింది. తాతయ్యను, చిన తాతయ్య అంటే తనకు ఎంతో అభిమానం అని తెలిపింది.  ప్రస్తుతం మహేష్ బాబు కు ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Also Read:  ఈరోజు సీఎం జగన్ పుట్టినరోజు.. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన పార్టీ శ్రేణులు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!