CM Jagan Birthday: ఈరోజు సీఎం జగన్ పుట్టినరోజు.. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన పార్టీ శ్రేణులు..

CM Jagan Birthday: ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు. తమ ప్రియతమ నేత సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా..

CM Jagan Birthday: ఈరోజు సీఎం జగన్ పుట్టినరోజు.. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన పార్టీ శ్రేణులు..
Ap Cm Birthday
Follow us

|

Updated on: Dec 21, 2021 | 9:14 AM

CM Jagan Birthday: ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు. తమ ప్రియతమ నేత సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది జగన్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చేలా అనేక కార్యక్రమాలను చేపట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు సీఎం జగన్ పుట్టిన రోజు వేడుక పార్టీ నేతలే కాదు ప్రజలందరికీ పర్వదినం వంటిదని చెప్పారు. అందుకనే జగన్ పుట్టిన రోజున రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవాకార్యక్రమాలు చేపట్టినట్లు.. ప్రత్యేక కార్యక్రమాలతో పాటు.. ప్రజల్లో అవగాహన పెంచే విధంగా ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఈరోజు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మొక్కలు నాటడం, రక్తదానం, పేదలకు దుస్తులు, దుప్పట్లు, నిత్యావసరాల పంపిణీ, అన్నదానం తదితర కార్యక్రమాలను చేపడుతున్నారు.

Also Read:  నేడు సీఎం జగన్ పుట్టిన రోజు.. ఆర్గానిక్ ఆర్ట్‌తో శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే చెవిరెడ్డి..

Latest Articles
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
రాముడి ఆశీర్వాదం కోసం అయోధ్యకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
రాముడి ఆశీర్వాదం కోసం అయోధ్యకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు..
టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు..
ఎండలు బాబోయ్ ఎండలు.. కారును రక్షించుకోవడమే పెద్ద టాస్క్
ఎండలు బాబోయ్ ఎండలు.. కారును రక్షించుకోవడమే పెద్ద టాస్క్
ప్రభాస్ ఎవరు..? అని అడిగారు.. డార్లింగ్ పై రానా కామెంట్స్..
ప్రభాస్ ఎవరు..? అని అడిగారు.. డార్లింగ్ పై రానా కామెంట్స్..
ఏనుగు మంచి మనసు.. ఎండలో అలసిపోయిన యజమాని కోసం ఏం చేసిందంటే..
ఏనుగు మంచి మనసు.. ఎండలో అలసిపోయిన యజమాని కోసం ఏం చేసిందంటే..
ఆ నిర్మాత చాలా వేధించాడు.. బుల్లితెర నటి
ఆ నిర్మాత చాలా వేధించాడు.. బుల్లితెర నటి
సిబిల్‌ లేదని బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదా? ఇలా చేస్తే లోన్‌..
సిబిల్‌ లేదని బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదా? ఇలా చేస్తే లోన్‌..