AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pragya Jaiswal: మ‌రోసారి బాల‌య్య‌పై ప్రగ్యా క్రేజీ కామెంట్స్.. ఆయ‌న రేంజ్ వేరంటూ

లాంగ్ గ్యాప్ తరువాత టాలీవుడ్‌లో సినిమా చేస్తున్నారు ప్రగ్యా జైస్వాల్‌. దాదాపు ఏడేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా... స్టార్ ఇమేజ్‌ అందుకోలేకపోయినా ఈ బ్యూటీకి బాలయ్య సరసన నటిస్తున్న....

Pragya Jaiswal:  మ‌రోసారి బాల‌య్య‌పై ప్రగ్యా క్రేజీ కామెంట్స్.. ఆయ‌న రేంజ్ వేరంటూ
Pragya Balayya
Ram Naramaneni
|

Updated on: May 15, 2021 | 10:23 PM

Share

లాంగ్ గ్యాప్ తరువాత టాలీవుడ్‌లో సినిమా చేస్తున్నారు ప్రగ్యా జైస్వాల్‌. దాదాపు ఏడేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా… స్టార్ ఇమేజ్‌ అందుకోలేకపోయినా ఈ బ్యూటీకి బాలయ్య సరసన నటిస్తున్న అఖండ రీ లాంచ్‌ లాంటిదే. అందుకే ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు ప్రగ్యా. ఇప్పటికే మేజర్‌ షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి చేసిన ఈ బ్యూటీ… బాలయ్యతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ` ఈ సినిమాకు ముందు బాలయ్య గురించి చాలా విన్నాను. కానీ ఆయనతో వర్క్‌ చేశాక నా ఒపీనియనే మారిపోయింది` అన్నారు ప్రగ్యా జైస్వాల్‌. బాలయ్య సెట్‌లో ఉంటే అసలు వర్క్‌ చేసినట్టే ఉండదంటున్నారు ఈ హాట్ బ్యూటీ. ఆయన ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ సరాదాగా ఉంటారని… అంతకు మించి డైలాగ్స్‌, యాక్టింగ్‌ విషయంలోనూ ఆయన చాలా హెల్ప్‌ చేసేవారన్నారు. నెక్ట్స్ షెడ్యూల్‌ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నా అంటూ నందమూరి హీరోను తెగ పొగిడేశారు. మరి ఈ సినిమాతో అయిన ప్రగ్యా కెరీర్‌ గాడిలో పడుతుందే చూడాలి.

ఇప్పుడే కాదు గ‌తంలో కూడా బాల‌య్యపై ఇదే త‌ర‌హా కామెంట్స్ చేసింది ఈ భామ. మాములుగా అయితే ప్రొడ్యూస‌ర్లు డేట్స్ కోసం హీరోల‌ను అదే ప‌నిగా పొగుడుతారు. కానీ ప్రగ్యా అవ‌కాశాల కోసం కొత్త సాంప్ర‌దాయానికి తెర‌తీసింద‌ని కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు.

Also Read: బాలకృష్ణ కాదంటేనే ఆ సూపర్ హిట్ సినిమా పవన్ దగ్గరకు వెళ్లిందా..?

ప్రియాంక శ‌రీరాకృతిపై నెటిజ‌న్ల కామెంట్లు.. విజ్ఞ‌త‌తో కూడిన స‌మాధానం చెప్పిన గ్లోబ‌ల్ స్టార్‌..

Follow Us
50 ఏళ్లు పూర్తి చేసుకున్న పేదల బండి.. ఈ ట్రైన్ గురించిమీకు తెలుసా
50 ఏళ్లు పూర్తి చేసుకున్న పేదల బండి.. ఈ ట్రైన్ గురించిమీకు తెలుసా
ప్రతి రోజు 50 మందికి భోజనం పెట్టేవారు..అలాంటి ఆయన చనిపోయారంటే..
ప్రతి రోజు 50 మందికి భోజనం పెట్టేవారు..అలాంటి ఆయన చనిపోయారంటే..
హోండా రెబల్‌ 300 క్రూయిజర్​ బైక్​.. ధర తెలిస్తే కళ్లుతిరుగుతాయి
హోండా రెబల్‌ 300 క్రూయిజర్​ బైక్​.. ధర తెలిస్తే కళ్లుతిరుగుతాయి
ఇచ్చిన డబ్బు తిరిగివ్వమన్నందుకు ఎలా చంపిందో తెలిస్తే..
ఇచ్చిన డబ్బు తిరిగివ్వమన్నందుకు ఎలా చంపిందో తెలిస్తే..
ఆ హీరో షర్ట్ మడతపెట్టే స్టైల్ అంటే పిచ్చి ఇష్టం..
ఆ హీరో షర్ట్ మడతపెట్టే స్టైల్ అంటే పిచ్చి ఇష్టం..
రన్నింగ్‌లో ఉన్న జాగ్వార్ కారులో భారీ శబ్ధం.. ఆపిన క్షణాల్లోనే
రన్నింగ్‌లో ఉన్న జాగ్వార్ కారులో భారీ శబ్ధం.. ఆపిన క్షణాల్లోనే
అన్నదమ్ములు ఇద్దరుంటే.. మొదటి రాఖీ ఎవరికి కట్టాలి?
అన్నదమ్ములు ఇద్దరుంటే.. మొదటి రాఖీ ఎవరికి కట్టాలి?
అప్పుడు కలిసి నటించారు.. ఇప్పుడు కలిసి సినిమా చేశారు..
అప్పుడు కలిసి నటించారు.. ఇప్పుడు కలిసి సినిమా చేశారు..
ఇరుముడిని మెచ్చిన మెగాస్టార్.. అదిరిపోయే ట్వీట్
ఇరుముడిని మెచ్చిన మెగాస్టార్.. అదిరిపోయే ట్వీట్
ఇరుముడి సూపర్ హిట్.. రూ.కోట్లలో జాక్ పాట్ కొట్టిన రవన్న
ఇరుముడి సూపర్ హిట్.. రూ.కోట్లలో జాక్ పాట్ కొట్టిన రవన్న