AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగ్ అశ్విన్ మూవీలో డార్లింగ్ డ్యుయల్ రోల్..!

డార్లింగ్ ​ ప్రభాస్ రేంజ్ ఇప్ప‌డు సాదా సీదా లెవ‌ల్ కాదు. ​ 'బాహుబలి' సిరీస్, 'సాహో' సినిమాల‌తో నేష‌న‌ల్ మార్కెట్ లో త‌న సత్తా చూపాడు యంగ్ రెబ‌ల్ స్టార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత‌డికి ఫ్యాన్ బేస్ ఉంది.

నాగ్ అశ్విన్ మూవీలో డార్లింగ్ డ్యుయల్ రోల్..!
Ram Naramaneni
|

Updated on: Jul 17, 2020 | 8:04 AM

Share

డార్లింగ్ ​ ప్రభాస్ రేంజ్ ఇప్ప‌డు సాదా సీదా లెవ‌ల్ కాదు. ​ ‘బాహుబలి’ సిరీస్, ‘సాహో’ సినిమాల‌తో నేష‌న‌ల్ మార్కెట్ లో త‌న సత్తా చూపాడు యంగ్ రెబ‌ల్ స్టార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత‌డికి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఇప్పుడు ప్ర‌భాస్ చేసే ఏ మూవీ అయినా పాన్​ ఇండియా రేంజ్​లో ఉండాల్సిందే. ఈ హీరో ప్రజంట్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్​’ అనే మూవీ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత నాగ్ అశ్విన్​తో ఓ సినిమా క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ ప్రకటన కూడా వచ్చింది. తాజా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

సైన్స్ ఫిక్షన్​ స్టోరీతో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్​ డ్యుయల్ రోల్ చేయబోతున్నాడట. అవి కూడా.. విభిన్నత ఉండే పాత్రలు పోషించబోతున్నాడని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రాధేశ్యామ్​’ ఫస్ట్​లుక్ ఇటీవలే విడుదలై మంచి అభిమానుల‌ను అల‌రించింది. ఇందులో పూజా హెగ్దే హీరోయిన్​గా నటిస్తోన్న విష‌యం తెలిసిందే. కోవిడ్-19 ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

ఫైనల్ పోరుకు రంగం సిద్ధం..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ఫైనల్ పోరుకు రంగం సిద్ధం..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
వంకాయ ప్రియులకు పండగే! దీంతో కూర రుచి డబుల్!
వంకాయ ప్రియులకు పండగే! దీంతో కూర రుచి డబుల్!
మేడారంలో బాలికపై అత్యాచారం ఆరోపణలు.. ఎంక్వైరీ టీం ఏం తేల్చిందంటే?
మేడారంలో బాలికపై అత్యాచారం ఆరోపణలు.. ఎంక్వైరీ టీం ఏం తేల్చిందంటే?
ఎండలో ఉన్నా విటమిన్ డి లోపం ఎందుకు వస్తోంది?
ఎండలో ఉన్నా విటమిన్ డి లోపం ఎందుకు వస్తోంది?
భారతదేశం రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కింది: ప్రధాని మోదీ
భారతదేశం రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కింది: ప్రధాని మోదీ
నాకు అలవాటు ఉంది.. కానీ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తా.!
నాకు అలవాటు ఉంది.. కానీ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తా.!
'మన శంకరవరప్రసాద్ గారు' కి 25 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
'మన శంకరవరప్రసాద్ గారు' కి 25 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
భర్తగా, తండ్రిగా ఓడిపోయా.. కూతురు జాగ్రత్త..! కన్నీళ్లు పెట్టిస్త
భర్తగా, తండ్రిగా ఓడిపోయా.. కూతురు జాగ్రత్త..! కన్నీళ్లు పెట్టిస్త
నెలసరి నొప్పికి ఎవ్వరూ చెప్పని చిట్కా.. పైనాపిల్‌తో దీన్ని కలపండి
నెలసరి నొప్పికి ఎవ్వరూ చెప్పని చిట్కా.. పైనాపిల్‌తో దీన్ని కలపండి
వాతదోష నివారణకు బాబా రాందేవ్‌ ఇంటి చిట్కాలు విన్నారా..?
వాతదోష నివారణకు బాబా రాందేవ్‌ ఇంటి చిట్కాలు విన్నారా..?