AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రకుల్ ప్రీత్ సింగ్ బ్యాక్ టూ హైదరాబాద్

రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు హర్యానా అమ్మాయి అయినా కూడా ఆమె ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. దానికి కారణం బాలీవుడ్ పట్టించుకోకపోయినా కూడా ఈమెను టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్‌ను చేసింది...

రకుల్ ప్రీత్ సింగ్ బ్యాక్ టూ హైదరాబాద్
Sanjay Kasula
|

Updated on: Jul 16, 2020 | 5:13 PM

Share

Rakulpreet Singh happy to be back in Hyderabad : రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు హర్యానా అమ్మాయి అయినా కూడా ఆమె ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. దానికి కారణం బాలీవుడ్ పట్టించుకోకపోయినా కూడా ఈమెను టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్‌ను చేసింది. దీంతో ఇక్కడివారిలో రకుల్ ప్రీత్ సింగ్ అంతలా కలిసిపోయింది. అంతే కాదు హైదరాబాద్‌లో ఈ అమ్మడుకు సొంత ఇల్లు కూడా ఉంది. అందుకే సొంత రాష్ట్రం హర్యానా కంటే కూడా హైదరాబాద్ అంటేనే రకుల్ కు మహా ఇష్టం.

ఇదిలావుంటే.. లాక్‌డౌన్‌ సమయంలో ముంబయిలోనే ఉండిపోయిన చిన్నది.. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో తన అభిప్రాయాలను  పంచుకున్నారు. దాదాపు మూడు నెలల తర్వాత తన స్వగ్రామం గురుగావ్‌‌కు చేరుకుంది. అక్కడ తన తల్లిదండ్రులతో కలిసి 20 రోజుల పాటు ఉండిపోయింది.

ఇప్పుడు తాజాగా ఈమె హైదరాబాద్ కు వచ్చింది. దాదాపు 4 నెలల తర్వాత భాగ్యనగరానికి వచ్చింది. తమ్ముడు అమన్ తో కలిసి హైదరాబాద్ మకాం మార్చేసింది రకుల్.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లోకి రావడమే ఆలయస్యం తన సోషల్ మీడియా ఖాతలో ఐయామ్ బ్యాక్ టు హైదరాబాద్ అంటూ పోస్ట్ పెట్టింది.

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా కూడా చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడే ప్రశాంతంగా ఉండాలని చూస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.

Follow Us
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..
ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా..
ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా..
ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు..
ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు..
ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే! ఇన్ని లాభాల
ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే! ఇన్ని లాభాల
జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు..
జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు..