Unstoppable With NBK 2: బాలయ్య, ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ నుంచి నయా ప్రోమో..ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే..

ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన మొదటి పార్ట్ ను స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మేరకు ఒక రోజు ముందే ఆ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేశారు.

Unstoppable With NBK 2: బాలయ్య, ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ నుంచి నయా ప్రోమో..ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే..
Prabhas, Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 04, 2023 | 7:20 PM

నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ షో కోసం ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన మొదటి పార్ట్ ను స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మేరకు ఒక రోజు ముందే ఆ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేశారు. ఇక ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ లో ప్రభాస్ ఒక్కడే పాల్గొన్నాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ప్రభాస్ ఫ్రెండ్ గోపీచంద్ కకూడా హాజరుకానున్నారు. ఇక ఫస్ట్ పార్ట్ లో బాలకృష్ణ, ప్రభాస్ మధ్య సంభాషణ చాలా సరదాగా సాగింది. బాలయ్య తన స్టైల్ లో ప్రభాస్ ను ఆటాడుకున్నారు. తికమక పెట్టె ప్రశ్నలతో ప్రభాస్ తో ఫన్ చేశారు బాలయ్య.

తాజాగా ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో బాలకృష్ణ గోపీచంద్ , ను ప్రభాస్ ను తన స్టైల్ లో ప్రశ్నలు అడిగి ఇరకాటంలో పెట్టేశారు. ఇక ఈ ఎపిసోడ్ జనవరి 6న స్ట్రీమింగ్ కానుంది.

ఇదిలా ఉంటే ఈ రెండో పార్ట్ లో ప్రభాస్ తన పెద్ద నాన్న కృష్ణం రాజు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. ఇటీవలే కృష్ణం రాజు అనారోగ్య సమస్యతో కన్నుమూసిన విషయం తెలిసిందే ఇక ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!