Pooja Hegde: లక్కీ ఛాన్స్ అందుకున్న పూజా హెగ్డే ?.. భవదీయుడు సరసన బుట్టబొమ్మ..

ఒక లైలా కోసం అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఇక ఆ తర్వాత వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ..

Pooja Hegde: లక్కీ ఛాన్స్ అందుకున్న పూజా హెగ్డే ?.. భవదీయుడు సరసన బుట్టబొమ్మ..
Pooja Hegde
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2021 | 7:50 PM

ఒక లైలా కోసం అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఇక ఆ తర్వాత వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ.. అతి తక్కువ సమయంలోనే అగ్ర కథనాయికగా దూసుకుపోతుంది. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు లక్కీ ఛాన్స్ అందుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. పవర్ స్టార్ ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ సరసన నిత్య మీనన్ నటిస్తుంది. ఇక ఈ సినిమాతోపాటు.. పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఈ చిత్రానికి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. అయితే వీరిద్ధరి కాంబోలో రాబోతున్న ఈ మూవీలో నటించే హీరోయిన్ ఎవరా అంటూ చర్చ మొదలైంది సోషల్ మీడియాలో. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ సరనస పూజా హెగ్డేను సెలక్ట్ చేసుకున్నారట హరీష్ శంకర్. గతంలో గద్దలకొండ గణేష్ సినిమాలో పూజా హెగ్డే నటించింది. ఇక ఇప్పుడు మరోసారి హరీష్ శంకర్.. పవన్ సినిమా కోసం పూజాను తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే ఇదే విషయంతో పూజాను సంప్రదించగా.. అందుకు బుట్టబొమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా సమాచారం.

ఇక పూజా హెగ్డే.. ప్రభాస్ సరసన నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమాలోనూ కీలక పాత్రలలో నటించింది పూజా హెగ్డే.

Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లెటేస్ట్ అప్డేట్..  చివరిలో దశలో షూటింగ్.. లాస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే.. 

Natraj Master: పాపం పండింది.. ఊసరవెల్లి బయటకు వచ్చింది.. నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్…

Suriya Jai Bhim: ఆకట్టుకుంటున్న జైభీమ్ మేకింగ్ వీడియో.. హైకోర్టు సెట్ ఎన్ని రోజుల్లో వేశారంటే..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?