Pooja Hegde: కోలీవుడ్ కు పూజాహెగ్డే.. బుట్టబొమ్మకు పట్టుకున్న కొత్త బెంగ.. కారణం ఇదే..

నచ్చితే గుండెలకు హత్తుకుంటారు.. ఎత్తి నెత్తిన పెట్టుకుంటారు.. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా నేలకేసి కొట్టేస్తారు... కోలీవుడ్‌ ఆడియన్స్‌కి ఇది ఎప్పుడూ వుండే అలవాటే.

Pooja Hegde: కోలీవుడ్ కు పూజాహెగ్డే.. బుట్టబొమ్మకు పట్టుకున్న కొత్త బెంగ.. కారణం ఇదే..
Pooja Hegde
Follow us

|

Updated on: Apr 23, 2021 | 9:43 PM

Pooja Hegde:

నచ్చితే గుండెలకు హత్తుకుంటారు.. ఎత్తి నెత్తిన పెట్టుకుంటారు.. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా నేలకేసి కొట్టేస్తారు… కోలీవుడ్‌ ఆడియన్స్‌కి ఇది ఎప్పుడూ వుండే అలవాటే. ఈ కల్ట్ లవ్‌తో పేట్రేగిపోతున్న ఫ్యాన్స్‌తో పెద్ద తంటానే వచ్చిపడిందిప్పుడు. ఫలితం… అటువైపు చూడాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు సినీ సెలబ్స్‌. ఇన్ స్టాగ్రామ్‌ ఫాలోయర్లలో 13 మిలియన్ల మార్క్ క్రాస్ చేసి.. సంబరంలో వున్న పూజా హెగ్డేకు.. కోలీవుడ్‌లో ఓ వైరల్ న్యూస్ షాకిచ్చేసింది. ఇండస్ట్రీలో తన కొలీగ్‌లా కంటిన్యూ అవుతున్న రష్మిక గుండు ఫోటో కోలీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోందట. కార్తీతో చేసిన సుల్తాన్ మూవీ ఫల్టీ కొట్టడానికి రష్మికే కారణమని భావిస్తూ… ఆమె ఫోటోకు గుండుకొట్టి ఇలా డీఫేమ్ చేస్తున్నారట. ఇంతకీ రష్మిక గుండుకీ… బుట్టబొమ్మ భయానికీ సంబంధం ఏంటి? హీరోలైనా.. హీరోయిన్లనైనా.. అంతే ఇదిగా ప్రేమిస్తారక్కడ. ఇష్టపడితే గుండెల్లో చోటివ్వడమే కాదు.. చందాలేసుకుని గుడి కట్టించేంత గాఢంగా అభిమానిస్తారు తమిళ ఫ్యాన్స్. రష్మిక విషయంలో కూడా ఆ డైహార్డ్‌నెస్సే దెబ్బతీసింది. రేపటిరోజున కోలీవుడ్ దళపతి విజయ్‌ పక్కన హీరోయిన్‌గా చేస్తున్నారు పూజ. 18 ఏళ్ల గ్యాప్ తర్వాత తమిళ్‌ మూవీ చేస్తూ.. ఆక్కడి ఆడియన్స్‌కి హాయ్ చెబ్తున్నారీ గోపికమ్మ. గ‌తంలో న‌య‌న్‌, కీర్తి సురేశ్‌తో పాటు మరికొంతమంది హీరోయిన్లక్కూడా ఇలాగే సోషల్‌మీడియాలో గుండు గీసి.. ఫొటోలు వైరల్ చేశారు. ఫ్యూచర్‌లో తన సినిమాలు కూడా ఏమాత్రం అడ్డం తిరిగినా.. ఇదే ట్రీట్‌మెంట్ ఇస్తారా అనేది పూజమ్మ బెంగ. కష్టకాలంలో మంచిమంచి సినిమాలిచ్చి ఆదుకున్న టాలీవుడ్‌తో పూజాకు మంచి కనెక్టివిటీ వుంది. ప్రస్తుతం తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ వున్నాయి పూజా ఖాతాలో. ఇప్పుడు తమిళ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న టైమ్‌లో.. అక్కడి నెటిజన్లతో బ్యాలెన్స్‌డ్‌గా ఎలా వుండాలో స్పెషల్‌గా నేర్చుకుంటున్నారట పూజాహెగ్డే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సోషల్ మీడియాలో ఎన్టీఆర్ హవా.. యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న RRR టీజర్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ రచ్చ..

తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్ ఇంద్రజ.. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదంటూ..

Shanaya Katwe : మేనేజర్ తో కామకేళి.. అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చిన కేసులో హీరోయిన్ అరెస్ట్

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..