Pooja Hegde: మీ ఇద్దరిని స్ర్కీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తోంది.. చరణ్‌, తారక్‌ న్యూ లుక్స్‌పై పూజా హెగ్డే..

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం 'ఆర్‌ ఆర్‌ ఆర్‌'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌

Pooja Hegde: మీ ఇద్దరిని స్ర్కీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తోంది.. చరణ్‌, తారక్‌ న్యూ లుక్స్‌పై పూజా హెగ్డే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 07, 2021 | 10:34 AM

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్నారు. అలియా భట్‌, ఒలివియా మోరీస్‌, శ్రియా శరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే డిసెంబర్‌ 9న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

కాగా ఈ సినిమాలో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరి పాత్రలో రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. ఈక్రమంలో ట్రైలర్‌కు ముందే ప్రేక్షకులకు వరుస సర్‌ప్రైజ్‌లు ఇచ్చింది చిత్ర బృందం. సోమవారం ఉదయం సినిమాలోని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కొత్త లుక్స్‌ను విడుదల చేసింది. ఇవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ పోస్టర్లపై స్పందించింది. ట్విట్టర్‌ వేదికగా ‘రాజమౌళి సర్‌ చేసిన ఈ ఎమోషనల్ డ్రైవ్‌ను చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఇద్దరూ కూడా ఫెంటాస్టిక్‌గా కనిపిస్తున్నారు. మీ ఇద్దరినీ స్ర్కీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తోంది’ అని ప్రశంసించింది. కాగా పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్‌’ సినిమాలో నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ పీరియాడిక్‌ వింటేజ్‌ లవ్‌స్టోరీని కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Also read:

Salaar: సలార్ సినిమా సీన్స్ పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి.. రీ షూట్ చేసేందుకు సిద్ధమైన డైరెక్టర్..

Bigg Boss 5 Telugu: అలాంటివారికి నువ్వే ఆదర్శం.. పింకీపై ప్రశంసలు కురిపించిన మెగాబ్రదర్‌..

Megastar Chiranjeevi: స్పీడ్ పెంచిన చిరంజీవి.. మెగా డిసెంబర్ అంటూ నెట్టింట్లో చిరు మేనియా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్
జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్
బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..
బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!