Ananta Sriram: గేయ రచయిత అనంత శ్రీరామ్ పై పోలీసులకు ఫిర్యాదు.. కారణం ఇదే..

దేవుడిని కించపరిచేలా పాటను రచించారంటూ ప్రముఖ గేయ రచయిత  అనంత శ్రీరామ్ పై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు

Ananta Sriram: గేయ రచయిత అనంత శ్రీరామ్ పై పోలీసులకు ఫిర్యాదు.. కారణం ఇదే..
Anantha Sriram
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 07, 2021 | 7:25 PM

Ananta Sriram: దేవుడిని కించపరిచేలా పాటను రచించారంటూ ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ పై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగశౌర్య హీరోగా నటిస్తోన్న వరుడు కావలెను సినిమాలోని ఒక పాటలో నాగదేవతను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్ రచన ఉందని ఆరోపించారు. ఈ మేరకు నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంత శ్రీరామ్ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూ రెడ్డి ఆరోపిస్తున్నారు.

నాగ దేవతను కించపరిచే విధంగా పాట రచించిన అనంత శ్రీరామ్ పై అలాగే సినిమా యూనిట్‌‌‌పై చర్యలు తీసుకోవాలని చిల్లకూరు పోలీస్ స్టేషన్‌‌‌లో బీజేపీపి మహిళా మోర్చా నాయకురాలు బిందూ రెడ్డి ఫిర్యాదు చేశారు. టాలీవుడ్‌‌‌లో ఎన్నో మధురమైన పాటలను రచించారు అనంత శ్రీరామ్. ఆయన రచించిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. మరి ఈ విషయం పై చిత్రయూనిట్, రచయిత అనంత శ్రీరామ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : Aadi Sai Kumar’s Black Movie: తొలిసారిగా పోలీస్ గెటప్‌‌‌లో ఆది సాయి కుమార్.. ఆకట్టుకుంటున్న బ్లాక్ టీజర్

Kannada Actress Ashika Ranganath: పట్టుపరికినిలో బుట్టబొమ్మ .. చందమామే చిన్నబోయే సొగసైన చిన్నది..

Evaru Meelo Koteeswarulu : ‘ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు’ అంటున్న తారక్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!