pawan kalyan: అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లోమార్పులు.. పవన్ కోసం ఆ సీన్స్ యాడ్ చేస్తున్నారట..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ గా మారి సంచలన విజయాన్ని సొంతం  చేసుకున్నారు. కొంతకాలం గ్యాప్ తర్వాత పవన్ నటించిన...

pawan kalyan: అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లోమార్పులు.. పవన్ కోసం ఆ సీన్స్ యాడ్ చేస్తున్నారట..
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 26, 2021 | 6:26 AM

pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ గా మారి సంచలన విజయాన్ని సొంతం  చేసుకున్నారు. కొంతకాలం గ్యాప్ తర్వాత పవన్ నటించిన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను అందుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ సినిమా పింక్ కు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ మూవీలో పవర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే పవన్ పైన సన్నివేశాలను మొదలు పెట్టేసాడు దర్శకుడు. ఈ మేరకు ఒక మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇక మలయాళం ఒరిజనల్ స్టోరీని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు జరిగాయని తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో పవన్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నదని..అలాగే రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసేఅవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పవన్ లాంటి స్టార్ ఉన్నారు కాబట్టి ఫ్లాష్ బ్యాక్ ని పెడుతున్నామని ఇటీవల ప్రొడ్యూసర్ నాగవంశీ  వెల్లడించారు. అయితే వకీల్ సాబ్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకులను కాస్త నిరాశకు గురిచేసింది. అనవసరంగా ఆ సీన్స్ పెట్టారంటూ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేస్తుండటంతో అభిమానుల మధ్య డిస్కషన్ మొదలైంది. మరి ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

RRR: ఆర్ఆర్ఆర్ లో అందమైన ప్రేమకావ్యం.. ఇద్దరు భామలతో ఎన్టీఆర్ ప్రేమాయణం

నేనే నంబర్ వన్ అంటున్న నటసింహం బాలకృష్ణ.. రికార్డులు క్రియేట్ చేస్తున్న బాలయ్య వీడియో..:Akhanda Teaser video.

Thaman: ఆ వీడియో చూసి చ‌లించి పోయిన థ‌మ‌న్‌.. త‌న‌లో ఓ కొత్త క‌ల మొద‌లైంది.. ఇంత‌కీ ఏంటా వీడియో…

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..