Ramesh Babu: రమేష్ బాబు మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం.. పుత్ర శోకాన్ని తట్టుకునే మనోస్థైర్యాన్ని సూపర్ స్టార్ కృష్ణకు …

ghattamaneni Ramesh Babu: టాలీవుడ్ లో మరో విషాద ఘటన నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు అన్నయ్య నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ (56) అనారోగ్యంతో మరణించారు. దీంతో టాలీవుడ్

Ramesh Babu: రమేష్ బాబు మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం.. పుత్ర శోకాన్ని తట్టుకునే మనోస్థైర్యాన్ని సూపర్ స్టార్ కృష్ణకు ...
Pawan Kalyan Ramesh Babu
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2022 | 6:44 AM

ghattamaneni Ramesh Babu: టాలీవుడ్ లో మరో విషాద ఘటన నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు అన్నయ్య నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ (56) అనారోగ్యంతో మరణించారు. దీంతో టాలీవుడ్ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. రమేష్ బాబు మృతికి పలువురు సినీ నటులు సంతాపం తెలియజేస్తున్నారు. జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా రమేష్ బాబు మృతికి సంతాపం తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. రమేష్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రముఖ నటులు సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగించి అనంతరం చిత్ర నిర్మాణంలోకి వచ్చి విజయాలు అందుకున్నారని గుర్తు చేశారు పవన్. సోదరుడు మహేష్ బాబుతో ‘అర్జున్’ లాంటి భారీ చిత్రాన్ని నిర్మించారు.  కృష్ణ ఇప్పుడు పుత్రశోకాన్ని దిగమింగుకోవాల్సిన క్లిష్ట సమయమిది. ఆయనకు, కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు పవన్ కళ్యాణ్.

Also Read:

 ఆయన మృతి మాకు తీరని లోటు.. కొవిడ్ నిబంధనలతో అంతక్రియలు: ఘట్టమనేని కుటుంబం

 సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు కన్నుమూత..!

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!