AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan : పవన్ కాన్వాయ్ ను ఛేజ్ చేసిన ఫ్యాన్స్.. ఆ తర్వాత పవర్ స్టార్ట్ ఏం చేశాడో తెలుసా..

నువ్వు దేవుడివి సామి..!" అని పవన్‌ను ఆరాధించడమే కాదు... ఆయనను చూసేందుకు క్రేజీ పనులెన్నో చేస్తుంటారు పవన్‌ పవర్‌ ఫుల్ ఫ్యాన్స్‌. ఒక్కసారైనా పవన్ ను టచ్‌ చేసి మధురానుభూతిని పొందాలనుకుంటారు.

Pawan Kalyan : పవన్ కాన్వాయ్ ను ఛేజ్ చేసిన ఫ్యాన్స్.. ఆ తర్వాత పవర్ స్టార్ట్ ఏం చేశాడో తెలుసా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆయన ప్రసంగిస్తే.. ప్రళయం...! స్క్రీన్‌ పై డైలాగులు చెబితే ప్రభంజనం... అభిమానులతో ముచ్చటిస్తే శాంతం.. అన్నింటిలోనూ సహనం.. మూడు ముక్కల్లో చెప్పాలంటే... ఇదీ పవన్‌ నైజం...
Rajeev Rayala
|

Updated on: Jul 06, 2021 | 5:31 PM

Share

Pawan Kalyan : “నువ్వు దేవుడివి సామి..!” అని పవన్‌ను ఆరాధించడమే కాదు… ఆయనను చూసేందుకు క్రేజీ పనులెన్నో చేస్తుంటారు పవన్‌ పవర్‌ ఫుల్ ఫ్యాన్స్‌. ఒక్కసారైనా పవన్ ను టచ్‌ చేసి మధురానుభూతిని పొందాలనుకుంటారు. వీలైతే కాళ్లు మోక్కి పుణ్యం చేసుకోవాలనుకుంటారు. అదీ కుదరకపోతే.. జాతరలో దేవరను చూసినట్టుగా దూరం నుంచి చూడాలనుకుంటారు. అందుకోసం… ఎంత రిస్క్‌అయినా తీసుకుంటారు. చివారకరుకు ఆ సామికే కోపం.. వచ్చేలా చేస్తుంటారు. ఆయన్ను బాధ పెడుతుంటారు. తాజాగా అలాంటి ఓ పనే చేశారు కొందరు పవన్‌ ఫ్యాన్స్‌.

ఏదో పొలికల్ మీటింగ్లో భాగంగా విజయవాడకు బయలుదేరిన పవన్ ను కొందరు క్రేజీ ఫ్యాన్స్‌ వెంబడించారు. ఆయన కాన్వాయ్‌ చేజ్‌ చేసేందుకు ఆయన్ని చూసేందుకు తెగ ట్రై చేశారు. ఇక ఇది గమనించిన పవన్‌ మూవింగ్‌ కార్‌ టాప్ నుంచి హీరోయిక్‌ గా దర్శనమిచ్చి “పడిపోతార్రా నాయనా… కాస్త నెమ్మదిగా డ్రైవ్‌ చేయండ్రా…” అంటూ వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. అభిమానుల పై మామూలుగానే ప్రేమ కురిపించే పవన్. ఇలా ఇప్పుడు తన అభిమానులకు హాని జరగ కూడాదని స్పీడ్ గా వెళ్లోద్దని విజ్ఞప్తి చేసారు. ఈ వీడియో చూసిన అభిమానులు మా సామి బంగారం అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ వీడియోతో మరింత మంది మనసు గెలుచుకున్నారు పవన్ .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi: ఆచార్య షూటింగ్ రీస్టార్ట్ .. చకచకా షూటింగ్ కంప్లీట్ చేయనున్న మెగాస్టార్..

Ariana Funny Dance Video: పిట్ట కొంచెం.. అందం అమోఘం.. మరి డ్యాన్స్‌ వేస్తేనో..?డాన్స్ వీడియోతో ఆకట్టుకుంటున్న అరియనా.

మహేష్ కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న.. స్టోరీ ఇదే అంటూ హింట్ ఇచ్చిన రచయిత..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..