AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naresh- Pavitra: పవిత్రతో దగ్గరుండి మరీ ఆ పరీక్షలు రాయించిన నరేశ్‌.. నెటిజన్ల రియాక్షన్‌ ఏంటంటే?

మొన్నటి వరకు వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో యూ ట్యూబ్‌ని షేక్‌ చేశారు నరేశ్‌- పవిత్ర. అయితే ఈ నెల 26న విడుదలైన మళ్లీ పెళ్లి చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కారణాలేవైనా కలెక్షన్లు కూడా తక్కువగానే వస్తున్నాయి. దీంతో మీడియాకు దూరంగా ఉన్న ఈ జంట ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది.

Naresh- Pavitra: పవిత్రతో దగ్గరుండి మరీ ఆ పరీక్షలు రాయించిన నరేశ్‌.. నెటిజన్ల రియాక్షన్‌ ఏంటంటే?
Naresh, Pavitra
Basha Shek
|

Updated on: Jun 02, 2023 | 11:57 AM

Share

నరేశ్‌-పవిత్రా లోకేష్‌.. గత కొద్ది రోజులుగా ఈ జోడీ పేరు తెలుగునాట బాగా ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక రియల్‌ లైఫ్‌లో జంటగా ఉన్న వీరిద్దరూ ఇటీవలే వెండితెరను కూడా పంచుకున్నారు. తమ జీవిత కథనే సిల్వర్‌ స్ర్కీన్‌ మీదకు తీసుకొచ్చారు. అదే మళ్లీ పెళ్లి సినిమా. మొన్నటి వరకు వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో యూ ట్యూబ్‌ని షేక్‌ చేశారు నరేశ్‌- పవిత్ర. అయితే ఈ నెల 26న విడుదలైన మళ్లీ పెళ్లి చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కారణాలేవైనా కలెక్షన్లు కూడా తక్కువగానే వస్తున్నాయి. దీంతో మీడియాకు దూరంగా ఉన్న ఈ జంట ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. అదేంటంటే.. పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్‌డీ చయాలని ఎప్పటి నుంచో కోరికగా ఉందట. అందుకోసం ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ రాయడానికి బళ్లారికి వెళ్లారామె. అయితే పవిత్రతో పాటు నరేశ్‌ కూడా బళ్లారి వెళ్లారట. పవిత్ర పరీక్ష రాసేంత వరకు అక్కడే ఉన్నారట. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ న్యూస్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.

కాగా పవిత్ర మాతృభాష కన్నడ. తన మాతృభాషలో పీహెచ్‌డీ చేయాలన్నది ఆమె కోరికట. ఇందుకోసమే ఇప్పుడు ప్రవేశ పరీక్షకు హాజరయ్యిందట. ఈ క్రమంలో మాతృభాషపై పవిత్రకున్న మమకారంపై, అందులోనూ ఈ వయసులో పరీక్షలు రాయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక పవిత్రను బళ్లారి తీసుకెళ్లి మరీ పరీక్షలు రాయించిన నరేశ్‌ను కూడా కొనియాడుతున్నారు. అయితే మరోవైపు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలవడం నరేశ్‌-పవిత్రలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటూ మరికొందరు చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?