AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR 30: ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ షూరు.. అట్టహాసంగా NTR 30 పూజా కార్యక్రమాలు..

ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జాన్వీ కపూర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని టీవీ9 తెలుగులో ప్రత్యేక్ష ప్రసారంలో చూడొచ్చు.

NTR 30: ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ షూరు.. అట్టహాసంగా NTR 30 పూజా కార్యక్రమాలు..
Ntr 30
Rajitha Chanti
|

Updated on: Mar 23, 2023 | 9:02 AM

Share

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ షూరు అయ్యింది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించబోయే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుంది. అయితే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభంకాలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే పండగ సందర్భాల్లో ఈ ప్రాజెక్ట్ నుంచి పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన మేకర్స్.. ఈరోజు (మార్చి 23న) ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జాన్వీ కపూర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని టీవీ9 తెలుగులో ప్రత్యేక్ష ప్రసారంలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చంకల దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి
చంకల దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా