Jr NTR: నిన్ను నేను చూడను తల్లి.. సుమకు ఫన్నీ కౌంటర్ ఇచ్చిన తారక్

ఈవెంట్ లో సుమ తారక్ ను మాట్లాడమని కోరుతూనే ఎన్టీఆర్ 30 అప్డేట్ గురించి అభిమానులు అడుగుతున్నారు అంటూ చెప్పింది. దానికి తారక్ ఓ సీరియస్ లుక్ ఇచ్చాడు.

Jr NTR: నిన్ను నేను చూడను తల్లి.. సుమకు ఫన్నీ కౌంటర్ ఇచ్చిన తారక్
Suma, Ntr
Follow us

|

Updated on: Mar 18, 2023 | 11:59 AM

ప్రీరిలీజ్ ఈవెంట్ అంటే యాంకర్ సుమ ఉండాల్సిందే.. తన మాటలతో.. చలాకీ తనంతో ఎలాంటి ఈవెంట్ నైనా సుమ   అవలీలగా హ్యాండిల్ చేయగలదు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ప్రీరిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సుమ పై సీరియస్ అయిన విషయం తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు తారక్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో సుమ తారక్ ను మాట్లాడమని కోరుతూనే ఎన్టీఆర్ 30 అప్డేట్ గురించి అభిమానులు అడుగుతున్నారు అంటూ చెప్పింది. దానికి తారక్ ఓ సీరియస్ లుక్ ఇచ్చాడు. వాళ్లు కాదు ముందు మీరే అడుగుతున్నావు అని అన్నారు తారక్. అయితే సుమ భర్త రాజీవ్ కనకాలకు తారక్ కు మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే.

తాజాగా విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన తారక్ సుమకు ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. ఈ ఈవెంట్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు నందమూరి హీరో. తారక్ ను ఇన్వైట్ చేస్తున్న సమయంలో తారక్ ఆమెను చూసి నేను నిను చూడను తల్లీ అంటూ సైగలు చేశారు.

దానికి వెంటనే సుమ చూడు తారక్ చూడు అంటూ రియాక్ట్ అయ్యింది. ఈ ఫన్నీ కన్వర్జేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక నిన్న జరిగిన ధమ్కీ ఈవెంట్ లో తారక్ అద్భుతంగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకోవడం గురించి ఆయన వివరించారు. స్టేజ్ పై చంద్రబోస్ , కీరవాణి ఇద్దరు నిలుచుంటే నాకు ఇద్దరు భారతీయులు మాత్రమే కనిపించారు అని అన్నారు.

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?