Vishwak Sen: NTR కోసం.. దమ్కీ దాస్ ఊర మాసు టైటిల్
రేపటి నుంచి ఎన్టీఆర్‌ను.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనాలా..?! మ్యాన్ ఆఫ్ మాసెస్ అనాలా?! లేక గ్లోబల్ స్టార్ అని క్రేజీగా పిలవాలా?! ఇవన్నీ కాకుండా..
రేపటి నుంచి ఎన్టీఆర్‌ను.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనాలా..?! మ్యాన్ ఆఫ్ మాసెస్ అనాలా?! లేక గ్లోబల్ స్టార్ అని క్రేజీగా పిలవాలా?! ఇవన్నీ కాకుండా.. దమ్కీ స్టార్ దాస్ పెట్టిన ఊర మాస్ పేరుకే ఫిక్స్ అయిపోవాలా…? యంగ్ అండ్ డైనమిక్ హీరోగా.. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఓ క్రేజీ టైటిల్‌ను కట్టబెట్టారు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండింగ్‌లో ఉన్న యంగ్ టైగర్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ కాకుండా.. తన హీరోను సరికొత్త బిరుదుతో ఆవిష్కరించారు. ‘మాస్ మొగుడు’ అంటూ రీసెంట్ గా కోట్ చేశారు. ఇప్పుడీ టైటిల్‌తో .. అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముగ్గురిలో ఎవరితో డ్యాన్స్ చేస్తావ్ ?? సాయి పల్లవి ఆన్సర్ అదిరింది..
శ్రీనిధి నోరు విప్పకుంటే.. రాకింగ్ స్టార్ పరువు గోవిందా !!
Kantara: వావ్ !! కాంతారకు ఆస్కార్ రేంజ్ గౌరవం..
జపాన్ గడ్డపై 100కోట్ల దిశగా RRR..
Pathaan: RRR వల్లే కానిది పఠాన్ చేసి చూపించారు !!
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

