AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Krishnan: అందాల చెన్నై చిలకమ్మా.. రాజకీయాలు మనకేలమ్మ.. త్రిష పొలిటికల్ ఎంట్రీ పై నెటిజన్స్ కామెంట్స్

టాలీవుడ్ మేకర్స్‌ను కూడా తన వైపు చూసేలా చేసుకుంటున్నారు. దాంతోపాటే.. రీసెంట్ గా ఓ రెండు మూడు వారల నుంచి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు కూడా

Trisha Krishnan: అందాల చెన్నై చిలకమ్మా.. రాజకీయాలు మనకేలమ్మ.. త్రిష పొలిటికల్ ఎంట్రీ పై నెటిజన్స్ కామెంట్స్
Actress Trisha
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2022 | 8:56 PM

Share

పొన్నియన్ సెల్వన్ ఇచ్చిన మైలేజో.. లేక కొత్త హీరోయిన్ల కొరతో తెలియదు కాని.. తిరిగి సూపర్ డూపర్ ఛాన్సులతో కోలీవుడ్‌లో తెగ బిజీ అవుతున్నారు త్రిష. టాలీవుడ్ మేకర్స్‌ను కూడా తన వైపు చూసేలా చేసుకుంటున్నారు. దాంతోపాటే.. రీసెంట్ గా ఓ రెండు మూడు వారల నుంచి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు కూడా..

ఎస్ ! ఓర్‌ మాక్స్ ఇచ్చిన టాప్‌ 10 హీరోయిన్ హీరోయిన్ల లిస్టులో ప్లేస్‌ సంపాదించిన త్రిష.. ఆ న్యూస్‌తో నెట్టింట వైరల్ అవడం మొదలెట్టారు. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే న్యూస్‌తో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నారు.

అయితే తాజాగా ఈన్యూస్‌పై స్పందించారు త్రిష. తాను తాను రాజకీయాల్లోకి రావడం లేదని.. అదో ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీతో కూడా నెట్టింట బజ్ చేస్తున్నారు. ఇక ఇదంతా పక్కకు పెడితే.. ఈ బ్యూటీ కామెంట్స్ పై కెమెంట్స్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. తాను క్లారిటీ ఇచ్చినా సరే! రాజకీయాల్లోకి వెళ్లడం లేదని చెబుతున్నా సరే.. రాజకీయాల్లో నీకంత సీనను లేదమ్మా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్రిష సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2లో నటిస్తోంది. అలాగే రాంగి అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది త్రిష.

ఇవి కూడా చదవండి
Follow Us
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?