తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన నయన్.. ఏం చెప్పిందంటే?

అందాల ముద్దుగుమ్మ సీనియర్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తన నటనతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. అంతే కాకుండా ఇప్పుడు ఇటు సినిమాలతో పాటు అటు వ్యాపార వేత్తగా తన సత్తా చాటుతోంది. ఇక తాజాగా ఈ అమ్మడు తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసింది.

Samatha J

|

Updated on: Jan 13, 2025 | 8:56 PM

సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ ఏ పాత్రలోనైనా సరే ఇట్టే ఒదిగిపోతుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నయనతారను చెప్పవచ్చు. ఇక నటిగా తనదైన ముద్ర వేసుకున్న ఈఅమ్మడు. విఘ్నేష్ శివన్‌ను ప్రేమ వివాహం చేసుకొని సరోగసి ద్వారా కవలపిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

1 / 5
అయితే సినిమాల్లో నటిగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ, అటు వ్యాపార వేత్తగా రాణిస్తున్నారు. నయన్ 2024లో ఫెమీ9 శానిటరీ నాప్కిన్ సంస్థ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ప్రారంభించి సంవత్సరం పూర్తైన సందర్భంగా ఆమె స్పెషల్ కార్యక్రమం ఏర్పాటు చేసి, ఆమె తన ఏజెంట్లతో చాలా విషయాలను పంచుకున్నారు.

2 / 5
మరి ముఖ్యంగా ఈ బ్యూటీ తన విజయానికి గల రహస్యాన్ని షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. నేను ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం రెండింటిని ఎక్కువగా నమ్ముతాను.

3 / 5
నిజాయితీగా కష్టపడితే తప్పకుండా విజయం మన సొంతం అవుతుందంటూ ఆమె తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

4 / 5
ఇక నయనతార నటించిన టెస్ట్, మన్నాంగట్టి వంటి సినిమూలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాలు థియేటర్లో రిలీజ్ కానున్నాయి. అంతే కాకుండా వీటితో కలిపి మరో ఐదు సినిమాలు ఈ సంత్సరం విడుదల కానున్నాయని నయన్ తన అభిమానులకు తెలిపింది.

5 / 5
Follow us