Ramcharan: ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’పై రామ్‌ చరణ్‌ ట్వీట్‌.. హిలేరియస్‌ రిప్లై ఇచ్చిన అనుష్క, నవీన్‌

ప్రభాస్‌,మహేష్ తో  సహా పలువురు సినీ ప్రముఖులు మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా టీజర్‌పై స్పందించారు. తాజాగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ రివ్యూ ఇచ్చారు. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి మూవీ టీజర్‌ చూశాను. చాలా బాగుంది. చాలా కొత్తగా ఉంది. టీం సభ్యులకు గుడ్ లక్‌' అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు చెర్రీ.

Ramcharan: 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'పై రామ్‌ చరణ్‌ ట్వీట్‌.. హిలేరియస్‌ రిప్లై ఇచ్చిన అనుష్క, నవీన్‌
Ramcharan
Follow us

|

Updated on: May 05, 2023 | 4:16 PM

నిశ్శబ్దం రిలీజైన మూడేళ్ల తర్వాత అనుష్కా శెట్టి నటిస్తోన్న చిత్రం మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి. టాలీవుడ్‌ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో పి. మహేశ్‌కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనుష్క చెఫ్‌గా నటిస్తుండగా, నవీన్‌ పొలిశెట్టి స్టాండప్‌ కమెడియన్‌గా కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ మూవీ టీజర్‌ను ఇటీవలే రిలీజ్‌ చేశారు మేకర్స్‌. దీనికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రభాస్‌,మహేష్ తో  సహా పలువురు సినీ ప్రముఖులు మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా టీజర్‌పై స్పందించారు. తాజాగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ రివ్యూ ఇచ్చారు. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి మూవీ టీజర్‌ చూశాను. చాలా బాగుంది. చాలా కొత్తగా ఉంది. టీం సభ్యులకు గుడ్ లక్‌’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు చెర్రీ. దీనికి హీరోయిన్‌ అనుష్క స్పందించింది. ‘రామ్‌ చరణ్‌కు థ్యాంక్స్‌. మీ సతీమణి ఉపాసనతో కలిసి సినిమా చూడండి’ అని కోరింది.

ఇక రామ్‌ చరణ్‌ ట్వీట్‌పై నవీన్‌ పొలిశెట్టి ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ‘మీ ట్వీట్‌ చూశాను. మాకు తెలియకుండానే నాటు నాటు స్టెప్‌ వేస్తున్నాం. సినిమాల ఎంపికలో మీ నిర్ణయాలతో గేమ్‌ ఛేంజర్‌ అనిపించుకున్నారు. ఇలాంటి విషయాల్లో మాకు స్ఫూర్తిగా ఉన్నందుకు థ్యాంక్యూ’ అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు నవీన్‌. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాలో సినీయర్ నటీనటులు జయసుధ, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో