AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy: మీసం మెలేసిన నాని.. ఆకట్టుకుంటున్న శ్యామ్ సింగరాయ్ ప్రోమో..

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్..అయితే రెండేళ్లుగా నాని సినిమా థియేటర్ వైపు చూడలేదు.

Shyam Singha Roy: మీసం మెలేసిన నాని.. ఆకట్టుకుంటున్న శ్యామ్ సింగరాయ్ ప్రోమో..
Nani
Rajeev Rayala
|

Updated on: Dec 02, 2021 | 8:42 AM

Share

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్..అయితే రెండేళ్లుగా నాని సినిమా థియేటర్ వైపు చూడలేదు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘వి’ సినిమా ఓటీటీ వేదికగానే విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే రీసెంట్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమా చేశాడు నాని. ఈ సినిమా కూడా ఓటీటీనే నమ్ముకొని రిలీజ్ అయ్యింది. కానీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దాంతో నాని అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. కానీ ఈ సారి థియేటర్స్ లో వచ్చి సాలిడ్ హిట్ కొడతా అంటున్నాడు నాని. నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాను రాహుల్ సంకృత్యాన్  తెరకెక్కిస్తున్నారు. పిరియాడికల్ స్టోరీ అయిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ను, రెండు పాటలను విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నాని రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమానుంచి ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ఆద్యంతం సింగరాయ్ ఎలివేషన్ పీక్స్ లో వర్కవుటైంది. ఈ ప్రోమోలో నాని క్యారెక్టరైజేషన్ చూపించారు. 24 డిసెంబర్ శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: షాకింగ్ ట్విస్ట్.. టాప్ 5లోకి ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఎవరెవరంటే..

Pushpa: పుష్ప నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బన్నీ ఫ్యాన్స్‏కు పండగే..

Comedian Raghu: సినిమా టు లిక్కర్‌ బిజినెస్‌.. మద్యం షాపులను దక్కించుకున్న కమెడియన్‌ రఘు..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!