Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: పుష్ప నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బన్నీ ఫ్యాన్స్‏కు పండగే..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు పుష్ప మేకర్స్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో

Pushpa: పుష్ప నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బన్నీ ఫ్యాన్స్‏కు పండగే..
Pushpa
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 01, 2021 | 8:33 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు పుష్ప మేకర్స్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న లెటేస్ట్ చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ అనే టైటిల్‏తో డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

అల్లు అర్జు్న్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పుష్ప మూవీ ట్రైలర్‏ను డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్.. ఈ సందర్బంగా.. పుష్ప నుంచి అల్లు అర్జున్ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో బన్నీ ఊర మాస్ గా కనిపిస్తూ.. చేతిలో గన్ పట్టుకుని కూర్చున్నాడు. ఇక చాలా రోజులుగా పుష్ప ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బన్నీ.. స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో నటిస్తుండగా.. రష్మిక అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. ఇందులో విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. అనసూయ, సునీల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Anchor Ravi: నా ఫ్యామిలీ జోలికి వచ్చారు.. డబ్బులిస్తే వాళ్లింట్లో వాళ్లను కూడా ట్రోల్ చేస్తారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్..

Actor Arjun: లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరోకు క్లీన్ చిట్.. మూడేళ్ల తర్వాత అర్జున్‏కు ఊరట..

Megastar Chiranjeevi : వరద బాధితుల కోసం భారీగా విరాళాలు ప్రకటించిన చిరంజీవి.. మహేష్ బాబు..

56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!
విజయాల లక్నో, పరాజయాల చెన్నై.. గెలుపు ఎవరిదో తెలుసుగా మచ్చా?
విజయాల లక్నో, పరాజయాల చెన్నై.. గెలుపు ఎవరిదో తెలుసుగా మచ్చా?
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా