AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య సినిమాల లైనప్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్

ప్రజెంట్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ సినిమా చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌కు...

Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య సినిమాల లైనప్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్
Balayya
Ram Naramaneni
|

Updated on: Jul 22, 2021 | 8:08 PM

Share

ప్రజెంట్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ సినిమా చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌కు రావటంతో గోపిచంద్‌ మలినేని డైరెక్షన్‌లో నెక్ట్స్‌ సినిమా ఎనౌన్స్‌ చేశారు. రీసెంట్‌గా క్రాక్‌ లాంటి సూపర్‌ హిట్‌ ఇచ్చిన గోపిచంద్‌… బాలయ్య కోసం పక్కా మాస్ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నారు. మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌ గురించి కూడా ఫీలర్ ఇచ్చారు నందమూరి నటసింహం. త్వరలో హరికా అండ్ హాసిని క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నట్టుగా రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే హారికా హాసిని బ్యానర్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నింటికీ త్రివిక్రమ్ శ్రీనివాసే దర్శకుడు. మరి.. బాలయ్య సినిమాను కూడా ఆయనే డైరెక్ట్ చేస్తారా..? ప్రజెంట్‌ మహేష్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న గురూజీ నెక్ట్స్ బాలయ్యతో సినిమా చేయబోతున్నారా..? ఇదే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ట్రెండింగ్ న్యూస్.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తోనూ ఓ సినిమా లైన్‌లో ఉందన్నారు బాలకృష్ణ. పైసావసూల్‌ సినిమాలో బాలయ్యను ఊరమాస్‌ లుక్‌లో చూపించి మెప్పించారు పూరి. మళ్లీ ఛాన్స్ ఇస్తే అంతకుమించి అనే రేంజ్‌లో బాలయ్యను ప్రెజెంట్‌ చేస్తానంటూ ఎప్పుడో మాటిచ్చారు కూడా. సో… ఈ కాంబినేషన్‌ కూడా త్వరలోనే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు.

స్వీయ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు స్కెచ్‌ రెడీ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆదిత్య 369కు సీక్వెల్‌ కన్ఫామ్ చేసిన బాలయ్య… ఆ మూవీ 2023లో రిలీజ్ చేస్తానన్నారు. మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం చేస్తున్న ఈ సినిమాను బాలయ్యే స్వయంగా డైరెక్ట్ చేయబోతున్నారు. ఇవికాక అనిల్‌ రావిపూడి, శ్రీవాస్‌ లాంటి దర్శకులు కూడా బాలయ్య డేట్స్‌ కోసం చాలా రోజులుగా వెయిటింగ్‌లో ఉన్నారు. ఇలా స్ట్రాంగ్‌ లైనప్‌తో కుర్ర హీరోలను కూడా ఛాలెంజ్‌ చేస్తున్నారు నందమూరి నటసింహం.

Also Read: ‘ఆంధ్రాలో ఆక్సిజన్ ప్లాంట్‌‌‌‌‌ను ప్రారంభించబోయేది ఆమే’ .. నువ్వు సూపర్ సోనూ భయ్యా !

తాగిన మైకంలో పొంగిపొర్లుతున్న వాగు మధ్యలో డ్యాన్స్… చివరికి ఏం జరిగిందో మీరే చూడండి

Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి