AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story Movie: మూడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నాగచైతన- సాయిపల్లవి లవ్ స్టోరీ

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రంని లవ్ స్టోరీ. మంచి కాఫీలాంటి సినిమాలను తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ముద్దుగుమ్మ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

Love Story Movie: మూడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నాగచైతన- సాయిపల్లవి లవ్ స్టోరీ
Love Story
Rajeev Rayala
|

Updated on: Apr 03, 2021 | 7:07 AM

Share

Love Story Movie: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రంని లవ్ స్టోరీ. మంచి కాఫీలాంటి సినిమాలను తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ముద్దుగుమ్మ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షుకుల ముందుకురాబోతుంది. మజిలీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చైతన్య ఆ తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలను పాటిస్తున్నారు. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటున్నాడు చైతన్య. ఈ క్రమంలోనే లవ్ స్టోరీ సినిమా చేసాడు. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను అందమైన ప్రేమ్ కథగా తెరకెక్కించారని తెలుస్తుంది. ఇక ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి మరోసారి ఈ సినిమాతో ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్లు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  ముఖ్యంగా సారంగదరియా సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఇప్పటికే ఈ పాట రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 16న విడుదల అవుతుంది. ఈ సినిమాను మూడు భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగు కన్నడ మలయాళం భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమాగా ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anasuya Bharadwaj : మీకు పెళ్లింది అయ్యింది కదా అందుకే ప్రపోజ్ చేయలేదు.. అనసూయ వీడియోపై నెటిజన్ల కొంటె కామెంట్లు..

అందాల బుట్టబొమ్మకు ఆఫర్ల వెల్లువ.. మూడు భాషల్లో రాణించాలని చూస్తున్న ముద్దుగుమ్మ..

Shankar And LYCA Issue : డైరెక్టర్ శంకర్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట.. నెక్స్ట్‌ సినిమాపై స్టే విధించలేమని స్పష్టం చేసిన కోర్టు..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత