AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RamaRao On Duty: ప్రోమో అదిరిపోయింది.. రామారావు ఆన్ డ్యూటీ నుంచి నా పేరు సీసా సాంగ్..

తాజాగా విడుదలైన నా పేరు సీసా సాంగ్ ప్రోమో అదిరిపోయింది. అన్వేషి జైన్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శ్రేయఘోషల్, శ్యామ్ సీఎస్ ఆలపించారు.

RamaRao On Duty: ప్రోమో అదిరిపోయింది.. రామారావు ఆన్ డ్యూటీ నుంచి నా పేరు సీసా సాంగ్..
Ramarao On Duty
Rajitha Chanti
|

Updated on: Jun 30, 2022 | 7:20 PM

Share

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి నా పేరు సీసా అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన నా పేరు సీసా సాంగ్ ప్రోమో అదిరిపోయింది. అన్వేషి జైన్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శ్రేయఘోషల్, శ్యామ్ సీఎస్ ఆలపించారు. ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను జూలై 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇందులో వేణు తొట్టెంపూడి, నాజర్‌, నరేష్‌, పవిత్రా లోకేష్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!