AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్‌ స్పెషల్ వీడియో ..ఫ్యాన్స్ అస్స‌లు మిస్ అవ్వొద్దు..!

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్​పుత్ సూసైడ్ యావత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఒక కుదుపు కుదిపేసింది. ఆయ‌న మ‌ర‌ణానికి కార‌ణం డిప్రెష‌న్ అని ప్రాథ‌మికంగా తేలిన‌ప్ప‌టికీ..అతుడు అంత ఒత్తిడిని ఎందుకు ఎదుర్కున్నాడు అనే కార‌ణాలు తెలియ‌రాలేదు.

సుశాంత్‌ స్పెషల్ వీడియో ..ఫ్యాన్స్ అస్స‌లు మిస్ అవ్వొద్దు..!
Ram Naramaneni
|

Updated on: Jun 28, 2020 | 10:27 PM

Share

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్​పుత్ సూసైడ్ యావత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఒక కుదుపు కుదిపేసింది. ఆయ‌న మ‌ర‌ణానికి కార‌ణం డిప్రెష‌న్ అని ప్రాథ‌మికంగా తేలిన‌ప్ప‌టికీ..అతుడు అంత ఒత్తిడిని ఎందుకు ఎదుర్కున్నాడు అనే కార‌ణాలు తెలియ‌రాలేదు. ప్ర‌స్తుతం సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి విచార‌ణ జ‌రుగుతోంది. సుశాంత్ సూసైడ్‌ చేసుకుని 15రోజులు దాటినా ఆయన జ్ఞాపకాలను ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అత‌డు చివరిగా నటించిన సినిమా ‘దిల్‌ బెచారా’ త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా క్యాస్టింగ్‌ డైరెక్టర్‌, సుశాంత్ ఫ్రెండ్ ముఖేశ్‌ ఛబ్రా అరుదైన వీడియోను పంచుకున్నారు.

”సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌.. ఆడిషన్స్‌లో ఎప్పుడూ ఫెయిల్ అవ్వ‌లేదు. తన నటనతో ఎంతోమంది హృదయాలలో ప్లేస్ సంపాదించాడు. అతను ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మా త‌ర‌ఫ‌న‌ అతనికి ఇదే మా నివాళి సుశాంత్​కు నివాళిగా తన సినీప్రయాణంలో కొన్ని సన్నివేశాలతో వీడియోను రూపొందించాం. . ఎప్పటికీ నిలిచి పోతుంది” అని ముఖేశ్‌ పేర్కొన్నాడు.

ఈ వీడియోలో సుశాంత్‌కు సంబంధించిన చాలా మధుర స్మృతులు ఉన్నాయి. ‘కై పో చీ’,’పీకే’ ఆడిషన్స్‌ సందర్భంగా తీసిన సీన్స్ కూడా ఉన్నాయి. ‘దిల్‌ బెచారా లో కో స్టార్ సుబ్బలక్ష్మితో కలిసి డ్యాన్స్‌ చేసిన సంద‌ర్భం‌ కూడా అలరిస్తోంది.

Follow Us
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..