AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monal Gajjar: అమ్మబాబోయ్!! ఏం అందం.. గ్లామర్ డోస్ పెంచేసిన బిగ్ బాస్ బ్యూటీ

గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్ తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సుడిగాడు సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. కానీ ఈ మూవీ క్రెడిట్ అంతా అల్లరి నరేష్ కు దక్కింది.

Monal Gajjar: అమ్మబాబోయ్!! ఏం అందం.. గ్లామర్ డోస్ పెంచేసిన బిగ్ బాస్ బ్యూటీ
Monal Gajjar
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2023 | 8:11 AM

Share

బిగ్ బాస్ కారణంగా చాలా మంది పాపులర్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో ఇప్పటికే చాలా మంది బిగ్ బాస్ పుణ్యమా అని పాపులర్ అయ్యారు. వాళ్లలో మోనాల్ ఒకరు. గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్ తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సుడిగాడు సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. కానీ ఈ మూవీ క్రెడిట్ అంతా అల్లరి నరేష్ కు దక్కింది. ఆ తర్వాత మరోసారి అల్లరి నరేష్ కు జోడీగా బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అనే సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాల వల్ల రాని క్రేజ్ బిగ్ బాస్ పుణ్యమా అని మోనాల్ కు దక్కింది. బిగ్ బస్ సీజన్ 4 లో పాల్గొంది ఈ చిన్నది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడికి క్రేజ్ ఇంకా పెరిగి సినిమాల్లో ఛాన్స్ లు దక్కుతాయని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.

బిగ్ బాస్ సీజన్ 4లో తన ఆటతో పాటు గ్లామర్ పరంగాను ఆకట్టుకుంది మోనాల్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ డాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరించింది. ఆ తర్వాత మళ్ళీ బుల్లితెరమీద కానీ.. వెండి తెరమీద కానీ కనిపించలేదు మోనాల్.

కానీ అమ్మడు సోషల్ మీడియాను మాత్రం షేక్ చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ఈ చిన్నది. ఇక ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచి అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ.  ఈ క్రమంలోనే తన అందాలతో ఆఫర్స్ కు గాలం వేసే పనిలో పడింది. రకరకాల ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. తాజాగా ఈ అమ్మడు ;పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట హీటు పెంచుతున్నాయి. మరి ఈ ఫొటోస్ చూసైనా ఈ బ్యూటీకి సినిమా ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి.

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..