AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం క్రియేటివిటీరా సామి..! డీజే టిల్లుగా మారిన మహేష్ బాబు.. మాములుగా లేదుగా

యువతును ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. సిద్దూ ఒన్ మాన్ షోగా ఈ సినిమాను నడిపించాడు. తెలంగాణ స్లాంగ్ లో సిద్దూ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి ఈ సినిమాలో డైలాగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ డైలాగ్స్ ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి.

ఏం క్రియేటివిటీరా సామి..! డీజే టిల్లుగా మారిన మహేష్ బాబు.. మాములుగా లేదుగా
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Mar 02, 2024 | 4:41 PM

Share

డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకుంది. యువతును ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. సిద్దూ ఒన్ మాన్ షోగా ఈ సినిమాను నడిపించాడు. తెలంగాణ స్లాంగ్ లో సిద్దూ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి ఈ సినిమాలో డైలాగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ డైలాగ్స్ ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా మీమ్స్ కు డీజే టిల్లు డైలాగ్స్ ను ఎక్కువగా వాడుతుంటారు మీమర్స్. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరాల్ గా మారింది. మీమర్స్ క్రియేటివిటీ మాములుగా ఉండదు.

ఇప్పుడు ఎక్కడ చూసిన ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ వాడకం ఎక్కువైపోయింది. ఈ మధ్య ఏఐనువాడి వాయిస్ లను కూడా చేంజ్ చేస్తున్నారు. ప్రముఖుల వాయిస్ తో కొన్ని సాంగ్స్ ను చేంజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబుకు సంబందించిన ఓ వీడియో వైరల్ గా మారింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో మహేష్ బాబు డీజే టిల్లు గా మారాడు.

డీజే టిల్లు సినిమాలో సిద్దూ రాధికా అపార్ట్ మెంట్ కు వెళ్లే సీన్ ను మహేష్ బాబుతో ఎడిట్ చేశారు. సిద్దూ ముఖానికి బదులు మహేష్ బాబు ఫేస్ ను ఎడిట్ చేసి అలాగే ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి మహేష్ బాబు వాయిస్ ను కూడా సెట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అటు సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..