AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehreen Pirzada : ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ లు డిలీట్ చేసిన మెహరీన్.. అమ్మడి బ్రేకప్ కు కారణం అదేనా..

క్రేజీగా సముద్రం అడుగున ప్రపోజ్‌...! లావిష్ గా రాజస్థాన్‌ కోటల్లో ఎంగేజ్‌ మెంట్...! సిల్లీగా సోషల్ మీడియా వేదికగా బ్రేకప్‌. అచ్చం ఏదో..

Mehreen Pirzada : ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ లు డిలీట్ చేసిన మెహరీన్.. అమ్మడి బ్రేకప్ కు కారణం అదేనా..
Mehreen
Rajeev Rayala
|

Updated on: Jul 04, 2021 | 3:43 PM

Share

Mehreen Pirzada :క్రేజీగా సముద్రం అడుగున ప్రపోజ్‌…! లావిష్ గా రాజస్థాన్‌ కోటల్లో ఎంగేజ్‌ మెంట్…! సిల్లీగా సోషల్ మీడియా వేదికగా బ్రేకప్‌. అచ్చం ఏదో.. సినిమా లవ్‌ స్టోరీగా ఉన్నా.. ఇది సినిమా స్టోరీ కాదు… హీరోయిన్ మెహ్రీన్‌ రియల్ స్టోరీ.. కొంచెం సాడ్‌గా చెప్పాలంటే ఇదో బ్రేకప్‌ స్టోరీ. సముద్రం అడుగున ప్రపోజ్‌ వీడియోతో నెట్టింట వైరల్ అయిన భవ్య, మెహరీన్‌ల ఎంగేజ్‌మెంట్‌ అలా గ్రాండ్ గా జరిగిందో లేదో… ఇలా మేం హ్యాపీగా విడిపోతున్నాం అంటూ రీసెంట్‌ గా ట్వీట్ చేశారు మెహ్రీన్‌. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్‌ చేశారు కూడా. ఇక అప్పటి నుంచి వీళ్ల బ్రేకప్‌ న్యూస్‌ నెట్టింట సందడి చేస్తూనే ఉంది. సందడి చేయడమే కాదు… “అసలేమై ఉంటుందబ్బా…” అంటూ నెటిజన్లను ఆరా తీసేలా… ఆలోచింపజేసేలా కూడా చేస్తోంది.

అయితే రీసెంట్ బజ్‌ ప్రకారం.. ఈ జంట విడిపోడానికి మెయిన్‌ రీజన్‌ మిస్‌ అండర్‌ స్టాండింగే అని ఇటు సోషల్ మీడియాలోనూ…అటు ఇండస్ట్రీలోనూ ఓ టాక్‌ వినిపిస్తోంది. హర్యానా మాజీ సీఎం కొడుకైనా భవ్య బిష్ణోయ్‌.. లావిష్ లైఫ్ స్టైల్‌ … మెహ్రీన్‌ కు పోను పోను అంతగా నచ్చలేదట. దానికి తోడు కొన్ని రోజులుగా వారి మధ్య కెరీర్‌ విషయంగా.. మెహ్రీన్‌ సినిమాల విషయంగాను గొడవలు జరుగుతున్నాయట.. వాటన్నింటి వల్లే ఈ జంట చివరికి విడిపోవాల్సివచ్చిందనే టాక్‌ బయట బలంగా వినిపిస్తోంది. అయితే మొదట వీరి బ్రేకప్‌ డెసీషన్ను వీరి పేరెంట్స్‌ యాక్సెప్ట్ చేయనప్పటికీ… వారిని పట్టించుకోకుండా మెహ్రీన్ నిర్ణయం తీసేసుకుందట. సోషల్ మీడియా వేదికగా చెప్పేసిందట.మెహ్రీన్‌ “భవ్యతో విడిపోతున్నా” అంటూ… అనౌన్స్‌ చేయడమేకాదు.. తాజాగా వారిద్దరు కలిసి దిగిన ఫోటోలన్నింటిని సోషల్ మీడియా అకౌంట్‌ల నుంచి కంప్లీట్‌గా డిలీట్ చేశారు. ఎంగేజ్మెంట్ పిక్స్‌ నుంచి ఎంటర్‌టైన్మెంట్‌ పిక్స్‌ దాకా…ఎందులోనూ తన ఎక్స్‌ లవర్ భవ్య పిక్స్‌ లేకుండా చేశారు మెహ్రీన్‌. అంతే కాదు ఇక నుంచి నయా లైఫ్ స్టార్ట్‌ …అన్నట్టుగా తన ఫ్రెష్ ఫోటోలను తాజాగా పోస్ట్ చేశారు ఈ బ్యూటీ.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sudeer Babu: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో చర్చ… సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై హీరో సుధీర్ బాబు ట్వీట్..

Vanitha Vijay Kumar: సీనియర్ హీరోయిన్ పై విరుచుకుపడ్డ వివాదాల వనితా.. ఈసారి ఏమన్నదంటే…

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!