AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: జక్కన్న సినిమా ఇచ్చిన ఊపుతో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న మెగాపవర్ స్టార్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి దూసుకుపోతున్నాడు కొమురం భీమ్ (ఎన్టీఆర్ )... మరో వైపు రామరాజు(రామ్ చరణ్) జోరు మాత్రం మామూలుగా లేదు.

Ram Charan: జక్కన్న సినిమా ఇచ్చిన ఊపుతో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న మెగాపవర్ స్టార్
Ram Charan
Rajeev Rayala
|

Updated on: Mar 31, 2022 | 9:56 PM

Share

Ram Charan: బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి దూసుకుపోతున్నాడు కొమురం భీమ్ (ఎన్టీఆర్ )… మరో వైపు రామరాజు(రామ్ చరణ్) జోరు మాత్రం మామూలుగా లేదు. జక్కన్న సినిమా ఇచ్చిన ఊపుతో టాప్‌గేర్‌లోకొచ్చేశారు మెగాపవర్‌స్టార్‌. నక్కల వేట ఇంకా ఎన్నాళ్లు అంటూ నేరుగా కుంభస్థలానికి గురిపెడుతున్నారు. పన్లో పనిగా ఆచార్యను కూడా ఎలర్ట్ చేస్తున్నాడు చిరుత. ఒక డిజాస్టర్‌నీ, మరో బ్లాక్‌బస్టర్‌ని ఇచ్చి చక్కా వెళ్లిపోయింది మార్చి నెల. ఏప్రిల్‌ మంత్ మాత్రం మనదే అంటోంది మెగా కాంపౌండ్. సెకండ్ వీకెండ్‌లో రాబోయే బీస్ట్‌, కేజీఎఫ్‌2 రెండూ అదర్‌దేన్ తెలుగు కనుక… టాలీవుడ్‌ కేరాఫ్‌తో రాబోయే ఆచార్య మీదే ఇప్పుడు ఇండస్ట్రీ మెయిన్ ఫోకస్. నెక్స్ట్ రాబోయే క్రేజీ ప్రాజెక్ట్‌ ఇదే అనే ట్యాగ్‌తో ఏప్రిల్ 29న గ్రాండ్‌గా రిలీజౌతోంది ఆచార్య.

చాలా కాలం కిందటే ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని మూడుసార్లు రిలీజ్ డేట్లు మార్చుకున్న ఆచార్య సినిమాపై ఫ్యాన్స్‌లో నిన్నటివరకు కొద్దిగా ఆసక్తి తగ్గిందేమో అనే డౌట్ ఉండేది. బట్.. ట్రిపులార్‌తో రామరాజు పాత్ర ద్వారా చరణ్‌కొచ్చిన హైప్… ఆచార్యను కూడా ఎలర్ట్ చేసింది. ఇప్పటికే శంకర్‌తో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్న చెర్రీ… మెగాస్టార్‌తో కలిసి… ఆచార్యను కూడా సూపర్ సక్సెస్ చేస్తారన్న హోప్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతానికి ఆచార్య నుంచి ఒక టీజర్, రెండు పాటలు, కొన్ని స్పెషల్ గ్లింప్స్ మాత్రమే రిలీజయ్యాయి. సినిమాలో చిరూ-చెర్రీ కాంబోలో ఒక పాట చిత్రీకరించారని, అది ఫ్యాన్స్‌కి ఫుల్‌ మీల్స్‌ లాంటిదని హింట్ ఇచ్చింది మెగా కాంపౌండ్. మూడు గంటల రన్‌టైమ్‌తో ఆచార్య ఫైనల్ కాపీ సిద్ధం చేసిన డైరెక్టర్ కొరటాల.. ఈనెలంతా నడిచేలా పర్‌ఫెక్ట్ ప్రమోషన్స్‌ కూడా ప్లాన్ చేశారు. సో… ఏప్రిల్ నెలంతా ఆచార్యుడిదేనన్నమాట.

Jana Gana Mana: ఇండియన్స్ ఆర్ టైగర్స్.. ఇండియన్స్ ఆర్ ఫైటర్స్.. ఆకట్టుకుంటున్న ‘జన గణ మన’ వీడియో

RRR Movie: నేపాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ఫీవర్‌.. స్ర్కీన్‌ ముందు ఫ్యాన్స్‌ ఎలా ఊగిపోతున్నారో మీరే చూడండి..

RRR movie : కొససాగుతున్న వసూళ్ల వేట.. ఆరు రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఎంత వసూల్ చేసిందంటే..

Follow Us
వందల సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం
వందల సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం
వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..
వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..
అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒక్కడంటే ఒక్కడు
అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒక్కడంటే ఒక్కడు
గురువు అనుకూలత.. ఇక వారి సమస్యలు మటాష్..!
గురువు అనుకూలత.. ఇక వారి సమస్యలు మటాష్..!
ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఆ విషయాలపై కీలక చర్చ..
ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఆ విషయాలపై కీలక చర్చ..
సమ్మర్‌లో కరెంట్ బిల్లు పెరుగుతుందా..? ఈ ట్రిక్స్‌తో డబ్బులు ఆదా
సమ్మర్‌లో కరెంట్ బిల్లు పెరుగుతుందా..? ఈ ట్రిక్స్‌తో డబ్బులు ఆదా
ఆ కారణంతోనే నాగార్జునతో సినిమా చేయలేదు.. డైరెక్టర్ వివి వినాయక్..
ఆ కారణంతోనే నాగార్జునతో సినిమా చేయలేదు.. డైరెక్టర్ వివి వినాయక్..
సౌందర్య సినిమాతోనే డబ్బంతా పోయింది.. కానీ ఆ మూవీ వల్లే..
సౌందర్య సినిమాతోనే డబ్బంతా పోయింది.. కానీ ఆ మూవీ వల్లే..
ఇస్త్రీ చేసే పని ఉండదు.. వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే జరిగే
ఇస్త్రీ చేసే పని ఉండదు.. వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే జరిగే
చిలగడదుంపల పూరీ.. నూనె అస్సలు పీల్చకుండా, పువ్వుకంటే మెత్తగా..
చిలగడదుంపల పూరీ.. నూనె అస్సలు పీల్చకుండా, పువ్వుకంటే మెత్తగా..