AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jana Gana Mana: ఇండియన్స్ ఆర్ టైగర్స్.. ఇండియన్స్ ఆర్ ఫైటర్స్.. ఆకట్టుకుంటున్న ‘జన గణ మన’ వీడియో

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన ఈ రౌడీ బాయ్ ఆయా షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నాడు.

Jana Gana Mana: ఇండియన్స్ ఆర్ టైగర్స్.. ఇండియన్స్ ఆర్ ఫైటర్స్.. ఆకట్టుకుంటున్న 'జన గణ మన' వీడియో
Vijay Devarakonda Jana Gana mana
Rajeev Rayala
|

Updated on: Mar 31, 2022 | 9:26 PM

Share

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన ఈ రౌడీ బాయ్.. ఆయా షూటింగ్స్‌తో బిజీగా గడుపుతున్నాడు. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముంబైలోని ఓ చాయ్ వాలా బాక్సర్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమాలో చూపించనున్నారు పూరి. అంతే కాదు ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు పూరి. ఇదిలా ఉంటే లైగర్ సినిమాతోపాటు మరోసినిమా కూడా విజయ్ తో  చేస్తున్నారు పూరి. జన గణ మన అనే సినిమాను విజయ్ తో అనౌన్స్ చేశారు పూరి.

ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆసీసర్ గా కనిపించనున్నాడు. జేజీఎం అంటూ విజయ్ ని సైనికుడిగా పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. జన గణ మన రిలీజ్ తేదీ (2023 ఏప్రిల్ 23)ని కూడా ప్రకటించేసి పూరి మొదలెట్టేశాడు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో హెలికాప్టర్ ఛాపర్ లో పత్యేకంగా దిగిన విజయ్ దేవరకొండ వాకింగ్ స్టయిల్, ఆర్మీ గెటప్ తో పాత్రపరంగా చాలా ఫర్ఫెక్ట్ గా ఉన్నాడని అర్ధమైపోయింది. వినూత్నంగా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఓపెనింగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాతలు చార్మికౌర్, వంశీ పైడిపల్లి , శ్రీకర స్టూడియోస్ డైరెక్టర్ సింగారావు పాల్గొన్నారు.  ఇక ఈరోజు విడుదలచేసిన పోస్టర్ లో ఇండియా మేప్ తో పాటు కొందరు సైనికులు కనిపించారు. యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం వుంటుందని తెలుస్తోంది. విజయ్ లుక్ కు నెటిజన్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు జన గణ మన టీమ్. ఈ వీడియోలో విజయ్ హెలికాఫ్టర్ నుంచి దిగి సైనికులకు సెల్యూట్ చేయడం చూడొచ్చు. ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో.. ఇండియన్స్ ఆర్ టైగర్స్.. ఇండియన్స్ ఆర్ ఫైటర్స్.. ఇండియన్స్ కెన్ రూల్ దిస్ వరల్డ్.. జన గణ మన. అంటూ విజయ్ వాయిస్ వినిపిస్తుంది. ఈ వీడియో ప్రేక్షకులను, విజయ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పూరీ జగన్నాథ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్లో ఛార్మీ కౌర్, వంశీ పైడిపల్లి, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. యాక్షన్ ఎంటర్టైనర్ గా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: యంగ్ హీరో సుహాస్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో..

Bhavana: చూపు తిప్పుకొనివ్వని అందాల భావన.. అందమే అసూయ పడనే నిన్ను చూసి..

OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే.. లిస్టులో రెండు బడా హీరోల చిత్రాలు!

లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా