Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar : మెగా 154వ ప్రాజెక్ట్ నుంచి మెగాస్టార్ మాస్ లుక్.. అరాచకం ఆరంభం అంటున్న అభిమానులు..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోరులో ఉన్నారు. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు మెగాస్టార్.

Megastar : మెగా 154వ ప్రాజెక్ట్ నుంచి మెగాస్టార్ మాస్ లుక్.. అరాచకం ఆరంభం అంటున్న అభిమానులు..
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 06, 2021 | 3:11 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోరులో ఉన్నారు. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారు మెగాస్టార్. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టారు చిరు. వీటిలో గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాయి. ఈ క్రమమంలోనే ఇప్పుడు మెగాస్టార్ 154 మూవీ కూడా మొదలైంది. బాబీ దర్శకత్వంలో తన 154వ సినిమా చేస్తున్నారు చిరు. ఈ సినిమాలో మెగాస్టార్ మాస్ గెటప్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యాయంది. ఈ సందర్భంగా సినిమానుంచి చిరు లుక్ ను రిలీజ్ చేశారు. మెడలో పెద్ద గొలుసులు వేసుకొని స్టైల్‌గా లైటర్ పట్టుకున్న చిరు లుక్ అదిరిపోయింది. అరాచకం ఆరంభం అంటూ పోస్టర్‌ను వదిలారు మేకర్స్..ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో చిరు మత్యకారుడిగా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని – వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.Mega

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jai Bhim: 37 ఏళ్ల ఘటనను గుర్తుచేసింది.. జైభీమ్ మూవీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందన..

Priyanka Chopra: లాస్ ఏంజెల్స్‏లో భర్తతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న గ్లోబల్ స్టార్.. ప్రశంసిస్తున్న నెటిజన్స్..

నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ