AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya: ఊరించి ఉసూరుమనిపించిన “ఆచార్య” టీమ్.. నిరాశలో మెగా అభిమానులు..

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Acharya: ఊరించి ఉసూరుమనిపించిన ఆచార్య టీమ్.. నిరాశలో మెగా అభిమానులు..
Megastar
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2021 | 2:37 PM

Share

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆచార్య సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిరు- చరణ్ కలిసి నటిస్తే చూడాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కల ఈ సినిమాతో నిజం కాబోతుంది. దాంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్ద అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఆచార్య సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నామని చిత్రయూనిట్ ప్రకటించారు. దాంతో అభిమానులంతా ఆచార్య నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే అనుకున్న సమయానికి అప్ డేట్ రాలేదు. దాంతో అభిమానులు నిరాశ పడ్డారు. ఈ మేరకు కొణిదల ప్రొడక్షన్స్ ట్వీట్ చేశారు. కొద్దిపాటి ఆలస్యం అవుతుంది.. కానీ ఇచ్చే అప్డేట్ అందిరిపోతుంది అంటూ రాసుకొచ్చారు. దాంతో అభిమానులు ఎదురుచూపులు కొనసాగిస్తున్నారు. చూడాలి మరి ఆచార్య నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: మరోసారి లెహరాయి పాటకు స్టెప్పులేసిన బుట్టబొమ్మ.. హిట్ మూడ్‍లో పూజా హెగ్డే..

ముసిముసి నవ్వులు నవ్వుతోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా!

Jayasudha New Look: షాకింగ్ లుక్‏లో జయసుధ.. సహజనటిని ఇలా ఎప్పుడైనా చూశారా ?..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?