Ram Charan RC 15: కొండారెడ్డి బురుజు దగ్గర రాజకీయ సభ పెట్టిన రామ్ చరణ్.. భారీగా చేరుకున్న ఫ్యాన్స్

నిన్న హైదరాబాద్ చార్మినార్ దగ్గర కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టిన దర్శకుడు శంకర్.. ఈరోజు తన షూటింగ్ ను కర్నూలుకి షిప్ట్ చేశాడు డైరెక్టర్ శంకర్. ఈ రోజు రాయలసీమలో ప్రసిద్దిగాంచిన కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర  RC 15 మూవీ షూటింగ్  జరుపుకుంటుంది.

Ram Charan RC 15: కొండారెడ్డి బురుజు దగ్గర రాజకీయ సభ పెట్టిన రామ్ చరణ్.. భారీగా చేరుకున్న ఫ్యాన్స్
Rc15 Shooting
Follow us

|

Updated on: Feb 10, 2023 | 1:48 PM

ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే..  పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఆర్ సీ 15 వర్కింగ్ టైటిల్ పేరుతో షూటింగ్ జరుపుకొంటుంది. గత కొంతకాలంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ మళ్ళీ కొత్త షెడ్యూల్ ను మొదలు పెట్టింది. నిన్న హైదరాబాద్ చార్మినార్ దగ్గర కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టిన దర్శకుడు శంకర్.. ఈరోజు తన షూటింగ్ ను కర్నూలుకి షిప్ట్ చేశాడు డైరెక్టర్ శంకర్. ఈ రోజు రాయలసీమలో ప్రసిద్దిగాంచిన కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర  RC 15 మూవీ షూటింగ్  జరుపుకుంటుంది. భారీ సంఖ్యలో అభిమానులు షూటింగ్ స్పాట్ చేసుకున్నారు. దీంతో పోలీసులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ విధించారు.  బురుజు సమీపంలో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని ప్రకటించారు.

కొండారెడ్డి బురుజు దగ్గర జరుగుతున్న షూటింగ్ లో హీరో రామ్ చరణ్ తేజ్ఎం శ్రీకాంత్, రాజీవ్ కనకాలు పాల్గొన్నారు. ఇక్కడ కొండారెడ్డి బురుజుకు అభ్యుదయం అనే రాజకీయ పార్టీ బ్యానర్ కట్టి.. రాజకీయ సభ సన్నివేశం షూట్  చేస్తోంది చిత్ర యూనిట్. సినిమా షూటింగ్ ను చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో తండ్రి కొడుకులుగా కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.. కియారా అద్వానీ, అంజలి లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తోండగా.. తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీని, ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?