AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల.. 500 మందిని సెక్స్‌రాకెట్‌లోకి దింపిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌

సురేష్ తనకు సినీ పరిశ్రమలో అనేక పరిచయాలున్నాయని.. అవకాశం ఇప్పిస్తామని అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అనంతరం ఆ యువతులను వ్యభిచారంలోకి దింపి ప్రముఖుల వద్దకు ఆ యువతులను పంపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

Tollywood: సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల.. 500 మందిని సెక్స్‌రాకెట్‌లోకి దింపిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌
Tollyowood
Surya Kala
|

Updated on: Feb 05, 2023 | 10:52 AM

Share

సినిమా అందమైన రంగుల ప్రపంచం.. సినిమాల్లో నటించి ఓ రేంజ్ లో రాణించాలని.. సెలబ్రెటీ హోదాతో జీవించాలని, బాగా డబ్బులు సంపాదించాలని ఇలా రకరకాల కారణాలతో యువతులు సినీ ఇండస్ట్రీవైపు ఆకర్షితులవుతున్నారు. అవకాశాలు రాక కొందరు.. వచ్చిన అవకాశాలు అంతంతమాత్రంగా ఉండడంతో కొందరు శ్లేష్మంలో పడిన ఈగల్లా కొట్టుకుంటూ ఉంటారు. అయితే సినిమా అవకాశాల పేరుతో యువతలు మోసపోతున్న వారి సంఖ్యకు కొదవ లేదు.. తాజాగా ఒక తెలుగు టాప్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు అవకాశాల పేరుతో భారీ సంఖ్యలో యువతులను మోసం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ  విషయం హైదరాబాద్ లో ఆన్లైన్ వ్యభిచారం ముఠా గుట్ట రట్టు కావడంతో వెలుగులోకి వచ్చింది. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ సహా మరొక వ్యక్తి అఖిల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా 2017 నుంచి సురేష్ బోయిన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. సురేష్ తనకు సినీ పరిశ్రమలో అనేక పరిచయాలున్నాయని.. అవకాశం ఇప్పిస్తామని అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అనంతరం ఆ యువతులను వ్యభిచారంలోకి దింపి ప్రముఖుల వద్దకు ఆ యువతులను పంపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం అతనిపై కన్నేసిన పోలీసులు అమ్మాయిల ఫోటోలను ఆన్లైన్లో పెట్టి వ్యభిచారం చేస్తున్నట్లుగా గుర్తించారు. 500 మంది అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తూ గోవా, బెంగళూరు వంటి నగరాలకు సైతం యువతులను విటుల వద్దకు పంపిస్తున్నట్లు గుర్తించారు. సినిమా అవకాశాల పేరుతో తెలుగు అమ్మాయిలను మాత్రమే కాదు.. ముంబై, ఢిల్లీ, బెంగాల్ సహా అనేక ప్రాంతాల యువతులను కూడా రంగంలోకి దింపి.. వ్యభిచారంలోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

హోటల్స్, ఓయో రూమ్స్ అడ్డాగా వ్యభిచారం సాగుతుందని అంటున్నారు. లోకంటో, స్కొక్క, బ్యాక్ పేజి వెబ్ సైట్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు పెడుతూ విటులను ఆకర్షిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ ఇద్దరు నిందితులపై గతంలో కూడా బ్రోతల్ కేసులో బుక్ అయినట్లు చెప్పారు. ప్రతి అమ్మాయి డీల్ వెనుక 40% కమిషన్ గా అఖిల్ రెడ్డి తీసుకుంటున్నట్టు.. అసిస్టెంట్ డైరెక్టర్    బోయిన సురేష్ హై ఫై అమ్మాయిలను బిగ్ షాట్స్ వద్దకు పంపిస్తున్నాడని పేర్కొన్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..