AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natyam : ఈ నెల 16న ‘నాట్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్..

నృత్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ... నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Natyam : ఈ నెల 16న 'నాట్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్..
Charan
Rajeev Rayala
| Edited By: |

Updated on: Oct 15, 2021 | 8:52 AM

Share

Natyam : నృత్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ… నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల తెలుగులో విలక్షణ మైన కథల హావ నడుస్తుంది. నిజజీవితాల ఆధారంగా తెరకెక్కుస్తున్న బయోపిక్ లు, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నాట్యం సినిమా తెరకెక్కింది. శ్రావణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్.

ఈ క్రమంలో నాట్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు చిత్రయూనిట్. స్టార్ హీరోలచే టీజర్లు .. ట్రైలర్లు .. పాటలు రిలీజ్ చేయడంతో సినిమాకి ఒక రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ – శిల్పకళావేదికలో ఈ వేడుక జరగనుంది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిధిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కానున్నారు. అలాగే సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..

Manchu Manoj-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..