AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnav Tej: ఆమె అంటే ఇష్టం మాత్ర‌మే కాదు.. ప్రేమ‌. మ‌న‌సులో మాట చెప్పిన మెగా హీరో వైష్ణ‌వ్‌.. ఆ హీరోయిన్ ఎవ‌రంటే..

Vaishnav Tej: ఒక్క సినిమాతో ఇండ‌స్ట్రీ దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నాడు మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్‌. ఉప్పెన చిత్రంతో అద్భుత న‌ట‌న క‌న‌బ‌రిచి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తొలి సినిమాతోనే త‌న స్టామినా ఏంటో...

Vaishnav Tej: ఆమె అంటే ఇష్టం మాత్ర‌మే కాదు.. ప్రేమ‌. మ‌న‌సులో మాట చెప్పిన మెగా హీరో వైష్ణ‌వ్‌.. ఆ హీరోయిన్ ఎవ‌రంటే..
Vaishnav Tej Love
Narender Vaitla
|

Updated on: Jun 11, 2021 | 6:50 PM

Share

Vaishnav Tej: ఒక్క సినిమాతో ఇండ‌స్ట్రీ దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నాడు మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్‌. ఉప్పెన చిత్రంతో అద్భుత న‌ట‌న క‌న‌బ‌రిచి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తొలి సినిమాతోనే త‌న స్టామినా ఏంటో ఇండ‌స్ట్రీకి రుచి చూపించాడు. ఇక ఈ సినిమా త‌ర్వాత వ‌రుస అవకాశాలు ద‌క్కించుకుంటూ దూసుకుపోతున్నాడీ యంగ్ హీరో. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా ప‌డ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైన వైష్ణ‌వ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పుకొచ్చాడు వైష్ణ‌వ్‌. మీ చిరున‌వ్వుకు కార‌ణ‌మేంట‌ని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు.. ఎదుటివాళ్ల ఆనందంలో నా చిరునవ్వు దాగుందని త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పాడు వైష్ణ‌వ్‌. ఇక బాలీవుడ్ న‌టి సోనాక్షి అంటీ మీకు ఎందుకంత ఇష్టం అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పిన ఈ మెగాహీరో… `సోనాక్షి అంటే నాకు కేవ‌లం ఇష్ట‌మే కాదు, నేను ఆమెను ప్రేమిస్తున్నాను` అంటూ బ‌దులిచ్చాడు. అయితే మీకు గ‌ర్ల్ ఫ్రెండ్ ఉందా అన్న ప్ర‌శ్న‌కు మాత్రం లేదు అంటూ స‌మాధానమిచ్చాడు వైష్ణ‌వ్‌. ఇక వైష్ణ‌వ్ కెరీర్ విష‌యానికొస్తే.. ఈ మెగా హీరో ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే గిరీశ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో క‌నిపించ‌నున్నాడు. వీటితో పాటు ఈ యంగ్ హీరోకు వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి.

Also Read: Allu Arjun: ‘ఆ ఒక్క‌టీ ఎప్పుడు’..? అల్లు ఆర్మీని వేధిస్తోన్న ప్ర‌శ్న ఇదే

Thank You: అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. నాగచైతన్య థాంక్యూ మూవీ ఫస్ట్ లుక్ త్వరలోనే..

Payal Rajput: అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసిన హాట్ బ్యూటీ.. బిగ్ బాస్ ఎంట్రీ పై పాయల్

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?