AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘ఆ ఒక్క‌టీ ఎప్పుడు’..? అల్లు ఆర్మీని వేధిస్తోన్న ప్ర‌శ్న ఇదే

ఇన్ని చేస్తున్న బ‌న్నీ ఆ ఒక్క‌టీ ఎప్పుడు చేస్తారు? సౌత్‌లో ఐకాన్ ఇమేజ్ వ‌చ్చేసింది. పుష్ప‌తో నార్త్ ఎంట్రీ గ్రాండ్‌గా ప్లానింగ్‌లో ఉంది. ఇవ‌న్నీ ఓకే... కానీ ఫ్యాన్స్ ఎంత‌గానో...

Allu Arjun: 'ఆ ఒక్క‌టీ ఎప్పుడు'..? అల్లు ఆర్మీని వేధిస్తోన్న ప్ర‌శ్న ఇదే
Allu Arjun
Ram Naramaneni
|

Updated on: Jun 11, 2021 | 4:56 PM

Share

ఇన్ని చేస్తున్న బ‌న్నీ ఆ ఒక్క‌టీ ఎప్పుడు చేస్తారు? సౌత్‌లో ఐకాన్ ఇమేజ్ వ‌చ్చేసింది. పుష్ప‌తో నార్త్ ఎంట్రీ గ్రాండ్‌గా ప్లానింగ్‌లో ఉంది. ఇవ‌న్నీ ఓకే… కానీ ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ముచ్చ‌ట తీరేదెప్పుడు? జ‌క్క‌న్న క్యాంప్‌లో బ‌న్నీని చూసేదెప్పుడు? ఆ గోల్డెన్ డ్రీమ్ నిజ‌మ‌య్యేదెప్పుడు? ఇప్పుడు బ‌న్నీ ఫ్యాన్స్‌ను వేధిస్తోన్న ప్ర‌శ్న ఇదే.  అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు బ‌న్నీ. అదే ఎన‌ర్జీతో ఇప్పుడు సుకుమార్ డైరక్ష‌న్‌లో పుష్ప‌రాజ్‌గా చెల‌రేగిపోతున్నారు. ఒన్ అండ్ టూ పార్టులు ప్యాన్ ఇండియాలో బ‌జ్ క్రియేట్ చేస్తున్నాయి. త‌గ్గేదేలే అంటూ నెక్స్ట్ కొర‌టాల క్యాంప్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు స్టైలిష్ స్టార్‌ . అనౌన్స్ మెంట్‌తోనే భారీ హైప్ క్రియేట్ అయింది ఈ కొలాబ‌రేష‌న్‌కి. బ‌న్నీతో చేయ‌డానికి నేను కూడా రెడీగా ఉన్నా అంటూ రీసెంట్ గా స్టేట్‌మెంట్ ఇచ్చారు విక్ర‌మ్ కె. కుమార్‌. ఎన్నాళ్లుగానో ఐకాన్ టైటిల్‌తో వెయిట్ చేస్తున్నారు వేణు శ్రీరామ్‌. వీళ్ల సంగ‌తి ఓకే… రేసుగుర్రం మ‌న‌సులో ఏముంది? అన్న‌ది ఇక్క‌డ మెయిన్ పాయింట్.

జ‌క్క‌న్న భారీ కేన్వాస్‌కి, బ‌న్నీ స్టైల్ స్టేట్‌మెంట్ తోడైతే ప్యాన్ వ‌ర‌ల్డ్ మూవీ పక్కా అనేది ఐకాన్ ఫ్యాన్స్ అంచ‌నా. త‌మ స్టార్‌…. కెప్టెన్‌ ప్ర‌శాంత్ నీల్‌తో సినిమాకు సైన్ చేసినా, మ‌రొక‌రికి షేక్ హ్యాండ్ ఇచ్చినా … వెల్క‌మ్ చెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్స్. కాక‌పోతే ఆ ద‌ర్శ‌క‌ధీరుడితో ఎప్పుడు చేస్తారో ఒక్క హింట్ ఇస్తే బావుంటుంద‌న్న‌ది అల్లు ఆర్మీ మ‌న‌సులో మాట‌ .

Also Read: దర్శకత్వం బాల‌య్య‌.. హీరో మోక్షజ్ఞ.. మ‌రో క్రేజీ విష‌యం ఏమిటంటే..

సీనియ‌ర్ న‌టి మీనా ఖాతాలో రేర్ అండ్ రేరెస్ట్ ఫీట్.. నెవ్వ‌ర్ బిఫోర్

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌