AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Superstar Krishna: అందుకే నాన్న మమ్మల్ని విడిచి వెళ్లిపోయారేమో.. కృష్ణ పెళ్లి రోజున మంజుల ఎమోషనల్‌

ఇదిలా ఉంటే మంగళవారం (నవంబర్‌22) సూపర్ స్టార్ కృష్ణ- ఇందిరా దేవిల పెళ్లిరోజు. ఈ సందర్భంగా మంజుల ఎమోషనల్ పోస్ట్ షేర్‌ చేసింది. కృష్ణ, ఇందిరా దంపతులకు సంబంధించిన అరుదైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ వారికి వివాహ దినోత్సవ శుభాక్షాంక్షలు తెలిపింది.

Superstar Krishna: అందుకే నాన్న మమ్మల్ని విడిచి వెళ్లిపోయారేమో.. కృష్ణ పెళ్లి రోజున మంజుల ఎమోషనల్‌
Superstar Krishna
Basha Shek
|

Updated on: Nov 22, 2022 | 6:07 PM

Share

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతితో మహేశ్‌ కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు అంతకుముందు కొన్ని రోజుల క్రితమే ఇందిరా దేవి కన్నుమూశారు.ఇక ఈ ఏడాది ప్రారంభంలో రమేశ్‌ బాబు కూడా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఇలా ఈ ఏడాది మహేశ్ బాబుకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కృష్ణ- ఇందిరా దేవి దంపతులకు ర‌మేష్ బాబు, మహేష్ బాబు, ప‌ద్మావ‌తి, మంజుల, ప్రియదర్శిని అనే ఐదుగురు సంతానం ఉన్నారు. ఇదిలా ఉంటే మంగళవారం (నవంబర్‌22) సూపర్ స్టార్ కృష్ణ- ఇందిరా దేవిల పెళ్లిరోజు. ఈ సందర్భంగా మంజుల ఎమోషనల్ పోస్ట్ షేర్‌ చేసింది. కృష్ణ, ఇందిరా దంపతులకు సంబంధించిన అరుదైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ వారికి వివాహ దినోత్సవ శుభాక్షాంక్షలు తెలిపింది.

‘అమ్మానాన్నల వివాహబంధం స్వర్గంలో కొనసాగేంతటి గొప్ప బంధం. అందుకే అమ్మ ఈలోకం నుంచి వెళ్లిపోయిన తర్వాత నాన్న ఆమెను చాలా మిస్ అయ్యారని నేను అనుకుంటున్నా. అందుకేనేమో మమ్మల్ని విడిచి వెంటనే అమ్మ వద్దకే చేరాడు. నిజంగా వారి ఆత్మలు కూడా సహచరులేనేమో. వారి 60 ఏళ్ల వివాహబంధానికి మేం ఐదుగురు పిల్లలం. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు తల్లిదండ్రులు కావడం నిజంగా మేం చేసుకున్న అదృష్టం. ఎక్కడున్నా వారి ప్రేమాభిమానాలు మాపై ఉంటాయనుకుంటున్నా. వారిలో కనీసం 10 శాతమైన స్వచ్ఛంగా ఉండడమే మేం వారికిచ్చే ఉత్తమ బహుమతి అని నేను భావిస్తున్నా. హ్యాపి వెడ్డింగ్‌ యానివర్సరీ అమ్మా నాన్నా’ అని తెలిపింది మంజుల. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నరాల బలహీనతకు, శరీర బలానికి కత్తిలాంటి ఫుడ్.. నెలకు ఒక్కసారైనా ఈ
నరాల బలహీనతకు, శరీర బలానికి కత్తిలాంటి ఫుడ్.. నెలకు ఒక్కసారైనా ఈ
బటర్ వర్సెస్ చీజ్.. డైట్‌లో ఉన్న వారికి ఏది బెస్ట్..
బటర్ వర్సెస్ చీజ్.. డైట్‌లో ఉన్న వారికి ఏది బెస్ట్..
కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతి వెళ్లొచ్చు.. కొత్త హైవే..
కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతి వెళ్లొచ్చు.. కొత్త హైవే..
శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఇక్కడ స్నానం చేస్తే..
శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఇక్కడ స్నానం చేస్తే..
నలుగురు ఫట్.. ఇద్దరు హిట్.. టీ20 సిరీస్‌ నేర్పిన 5 కీలక పాఠాలు..!
నలుగురు ఫట్.. ఇద్దరు హిట్.. టీ20 సిరీస్‌ నేర్పిన 5 కీలక పాఠాలు..!
కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?
కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..