Lakshmi Manchu: “మాకేం తక్కువ అందం లేదా..? ప్రతిభ లేదా..?” మండిపడ్డ మంచు లక్ష్మీ

పలు టాక్ షోలు, టీవీ షోలు కూడా చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలుగులోకి రాక ముందు నేను హాలీవుడ్ లో చేశాను. నేను హాలీవుడ్ నటిని అని ఆమె తెలిపారు.

Lakshmi Manchu: మాకేం తక్కువ అందం లేదా..? ప్రతిభ లేదా..? మండిపడ్డ మంచు లక్ష్మీ
Manchu Lakshmi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 06, 2023 | 1:52 PM

మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ సినిమా రంగంలోకి లేదు పెట్టి నటిగా నిర్మాతగా రాణించిన విషయం తెలిసిందే. ఆమె నటిగా పలు సినిమాల్లో చేసి మెప్పించింది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలోనూ నటించి మెప్పించింది మంచువరమ్మాయి. పలు టాక్ షోలు, టీవీ షోలు కూడా చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలుగులోకి రాక ముందు నేను హాలీవుడ్ లో చేశాను. నేను హాలీవుడ్ నటిని అని ఆమె తెలిపారు. తెలుగులో ఇతర బాషల నుంచి వచ్చిన హీరోయిన్స్ ను ఆదరిస్తారు కానీ.. తెలుగు వారిని ఆదరించారు. అని తెలిపింది మంచు లక్ష్మీ . నాకేం కర్మ పట్టిందో నేను ఇక్కడికి వచ్చేశాను.. లేకుండా నా రేంజ్ వేరేలా ఉండేది అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. దేవుడు కరుణిస్తే తిరిగి హాలీవుడ్ కు వెళ్ళిపోతాను.

నాకు పెళ్ళై, పాప పుట్టింది కాబట్టి ఇక్కడ ఉన్నా.. ఇప్పుడు పాప పెరిగి పెద్దదవుతుంది. ఇప్పుడు దేవుడు కామన్ అని పిలిస్తే వెంటనే హాలీవుడ్ కు చెక్కేస్తా అని అన్నారు మంచు లక్ష్మీ. తెలుగు ఆడియన్స్ తెలుగు హీరోయిన్ ను ఆదరించకపోవడం పై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

తెలుగమ్మాయిలు అయిన బిందు మాదవి, నిహారిక, శివానిఎం శివాత్మిక ఎందుకు ఇక్కడ బిజీ హీరోయిన్స్ గా రాణించలేకపోతున్నారు.? వారికి ఏం తక్కువ.? అందం లేదా..? ప్రతిభ లేదా..? అని ప్రశ్నించింది మంచు లక్ష్మీ. ముంబై, కేరళ, తమిళ్, కన్నడ హీరోయిన్స్ మాత్రమే కావలి.. తెలుగు హీరోయిన్స్ మన ఆడియన్స్ కు అక్కర్లేదు అంటూ ఫైర్ అయ్యింది మంచు లక్ష్మీ.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే