సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ డైరెక్టర్‌ మృతి! ప్రముఖుల సంతాపం

తెలుగులోనూ సిద్థిఖీ అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో హిట్‌ లిస్టులో 'హిట్లర్' అప్పటికీ ఎప్పటికీ ఓ మైల్‌స్టోన్‌ లాంటిది. ఈ మువీ కథ సిద్ధిఖీ రాసినదే. హిట్లర్‌ పేరుతో మలయాళంలో మమ్ముట్టి హీరోగా తీసిన సినిమానే తెలుగులో చిరంజీవి హోరోగా రీమేక్ చేశారు. అలాగే 'బాడీగార్డ్' మువీ ఒరిజినల్‌కు దర్శకుడు కూడా సిద్ధిఖీనే. బాడీగార్డ్‌ మువీ పలు భాషల్లో రీమేక్‌లు తీసిన సంగతి తెలిసిందే. సిద్ధిఖీ డైరెక్షన్‌లో తెలుగులో 'మారో' అనే మూవీ కూడా తెరకెక్కించారు. ఈ సినిమాలో నితిన్‌ హీరోగా చేశాడు. ఐతే ఈ మువీ పెద్దగా ప్రేక్షకులను..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ డైరెక్టర్‌ మృతి! ప్రముఖుల సంతాపం
Director Siddique
Follow us

|

Updated on: Aug 09, 2023 | 10:51 AM

సినీ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ మలయాళ డైరెక్టర్‌ సిద్ధిఖీ (63) గుండెపోటుతో సోమవారం మధ్యాహ్నం కన‍్నుమూసిన సంగతి తెలిసిందే. ఎన్నో హిట్‌ మువీలు తీసిన సిద్ధిఖీ హఠన్మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. సోమవారం మధ్యాహ్నం సిద్ధిఖీకి గుండెపోటు రావడంతో కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే లివర్ సంబంధిత సమస్యలతోపాటు బాధపడుతున్న ఆయనకు న్యూమోనియా ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. దీంతో ఈయన ఆరోగ్యం విషమించింది. ఎక్మో సాయంతో ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు ఆయన సన్నిహితులు తెలిపాయి. త్వరలోనే కోలుకుని ఆరోగ్యంగా తిరిగివస్తారని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలేశారు. సిద్ధిఖీ మృతిపట్ల కీర్తి సురేశ్, ప్రభుదేవా, హీరో మోహన్‌లాల్ తదితర తారాగనం సిద్ధిఖీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

దర్శకుడు సిద్ధిఖీ అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్. డైరెక్టర్‌గానే కాకుండా స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో హీరో మోహన్‌లాల్‌కు సిద్దిఖీ మంచి స్నేహితులు. వీరి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద భారీ సక్సెస్‌లు అందుకున్నాయి. సిద్దిఖీ డైరెక్షన్‌లో తీసిన తొలి సినిమా ‘రాంజీరావు స్పీకింగ్’లోనూ.. చివరి మువీ ‘బిగ్ బ్రదర్’లోనూ ఈ రెండింటిలోనూ మోహన్‌లాల్ హీరో కావడం మరో విశేషం. వీళ్లిద్దరి బాండింగ్ ఎలాంటి దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

తెలుగులోనూ సిద్థిఖీ అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో హిట్‌ లిస్టులో ‘హిట్లర్’ అప్పటికీ ఎప్పటికీ ఓ మైల్‌స్టోన్‌ లాంటిది. ఈ మువీ కథ సిద్ధిఖీ రాసినదే. హిట్లర్‌ పేరుతో మలయాళంలో మమ్ముట్టి హీరోగా తీసిన సినిమానే తెలుగులో చిరంజీవి హోరోగా రీమేక్ చేశారు. అలాగే ‘బాడీగార్డ్’ మువీ ఒరిజినల్‌కు దర్శకుడు కూడా సిద్ధిఖీనే. బాడీగార్డ్‌ మువీ పలు భాషల్లో రీమేక్‌లు తీసిన సంగతి తెలిసిందే. సిద్ధిఖీ డైరెక్షన్‌లో తెలుగులో ‘మారో’ అనే మూవీ కూడా తెరకెక్కించారు. ఈ సినిమాలో నితిన్‌ హీరోగా చేశాడు. ఐతే ఈ మువీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మారో తర్వాత సిద్దిఖీ మరో తెలుగు సినిమా చేయలేదు. ఇలా తన కెరీర్‌లో సిద్ధిఖీ మొత్తం 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
శ్రీలంకతో రెండో టీ 20.. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?
శ్రీలంకతో రెండో టీ 20.. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?
కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లోనే స్కామ్: ప్రహ్లాద్ జోషి
కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లోనే స్కామ్: ప్రహ్లాద్ జోషి
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ