AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagwant Kesari : బాలయ్య బర్త్ డే స్పెషల్ గిఫ్ట్.. అభిమానులకు గెట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే

తన సినిమా అప్డేట్ కోసం నిరీక్షిస్తున్న ఫ్యాన్స్‌కు దిమ్మతిగేలాంటి వీడియో గ్లింప్స్‌ చూపించబోతున్నారు. అందులోనే.. థైసెండ్‌ వాట్స్‌ రేంజ్‌లో.. గర్జించబోతున్నారు. తన ఫ్యాన్సే కాదు.. నాన్ ఫ్యాన్స్‌ కూడా పూనకంతో .. బైబాలయ్య అని నినదించేలా చేయనున్నారు.

Bhagwant Kesari : బాలయ్య బర్త్ డే స్పెషల్ గిఫ్ట్.. అభిమానులకు గెట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే
Bhagavath Kesari
Rajeev Rayala
|

Updated on: Jun 08, 2023 | 7:50 PM

Share

నటసింహం సందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. తెలంగాణ యాసలో.. బాక్సాఫీస్‌ను ఎత్తి కుదేయడానికి వస్తున్నారు లయన్ బాలయ్య. అంతేకాదు తన బర్త్‌ డే సందర్భంగా.. తన సినిమా అప్డేట్ కోసం నిరీక్షిస్తున్న ఫ్యాన్స్‌కు దిమ్మతిగేలాంటి వీడియో గ్లింప్స్‌ చూపించబోతున్నారు. అందులోనే.. థైసెండ్‌ వాట్స్‌ రేంజ్‌లో.. గర్జించబోతున్నారు. తన ఫ్యాన్సే కాదు.. నాన్ ఫ్యాన్స్‌ కూడా పూనకంతో .. బైబాలయ్య అని నినదించేలా చేయనున్నారు. ఆఫర్ట్ వీరసింహా రెడ్డి.. ఇంచు కూడా గ్యాబ్ ఇవ్వకుండా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా మొదలెట్టిన బాలయ్య.. తాజాగా ఆ సినిమా షూట్ ను కూడా జెట్ స్పీడ్లో కంప్లీట్ చేస్తున్నారు. అలా కంప్లీట్ చేస్తున్న క్రమంలోనే.. తన బర్త్‌డేకి రెండు రోజుల ముందు.. అంటే.. జూన్ 8నే తన సినిమా టైటిల్ ఎంటో తెలిసేలా చేశారు.

భగవంత్ కేసరి గా.. ఓ నయా పోస్టర్‌తో.. సోషల్ మీడియాను రఫ్ఫాడించారు. నేషనల్ వైడ్ నెంబర్ 1 గా ట్విట్టర్లో ట్రెండ్ అయ్యారు. ఇక బాలయ్య బర్త్ డే కు ఈ హంగామాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లనున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా భగవంత్ కేసరి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాలో అనిల్ రావిపూడి ఇప్పటి వరకు తన సినిమాల్లో కామెడీ తోపాటు.. యాక్షన్ ను కూడా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. కానీ ఈసారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాతో రానున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా కనిపించనుండగా.. మరో హీరోయిన్ గా శ్రీలీల నటించనుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఆ స్టార్ హీరోతో ముద్దు సీన్.. కావాలనే నాలుగు టేక్‌లు తీసుకున్నా.!
ఆ స్టార్ హీరోతో ముద్దు సీన్.. కావాలనే నాలుగు టేక్‌లు తీసుకున్నా.!
హిమాలయాల్లో టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌.. ఎవరో గుర్తు పట్టారా?
హిమాలయాల్లో టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌.. ఎవరో గుర్తు పట్టారా?
ఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
ఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
12 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలతో డొమెస్టిక్ డైనోసార్.. కానీ.!
12 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలతో డొమెస్టిక్ డైనోసార్.. కానీ.!
ప్రభాస్ స్పిరిట్ పోస్టర్ అదిరిపోయింది
ప్రభాస్ స్పిరిట్ పోస్టర్ అదిరిపోయింది
ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు.. ఆ డేంజరస్ ప్లేయర్‌కు మొండిచేయి
ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు.. ఆ డేంజరస్ ప్లేయర్‌కు మొండిచేయి
దళపతి విజయ్ 'జన నాయగన్' ఆడియో లాంఛ్ మిస్ అయ్యారా? ఇది మీకోసమే
దళపతి విజయ్ 'జన నాయగన్' ఆడియో లాంఛ్ మిస్ అయ్యారా? ఇది మీకోసమే
భారీగా పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
భారీగా పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
2026లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఏయే జట్లతో ఎన్ని మ్యాచ్‌లంటే.?
2026లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఏయే జట్లతో ఎన్ని మ్యాచ్‌లంటే.?
నేటి నుంచే నాంపల్లి ‘నుమాయిష్ 2026’ ప్రారంభం..వారికి ఎంట్రీ ఉచితం
నేటి నుంచే నాంపల్లి ‘నుమాయిష్ 2026’ ప్రారంభం..వారికి ఎంట్రీ ఉచితం