Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ నెక్ట్స్ అప్డేట్ వచ్చేది అప్పుడేనా..

దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ నెక్ట్స్ అప్డేట్ వచ్చేది అప్పుడేనా..
Mahesh Babu
Follow us

|

Updated on: Mar 30, 2023 | 9:32 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. రీసెంట్ గా రిలీజ్ అయిన మహేష్ బాబు లుక్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమానుంచి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా కు సంబంధించిన నెక్ట్స్ అప్డేట్ మే లో ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమానుంచి నెక్ట్స్ అప్డేట్ మే నెలలో సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు అమ్మ మాట .. అమరావతికి అటు ఇటు అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారట.

దాదాపు అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ను కన్ఫామ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక మహేష్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?