Nidhi Agarwal: సినిమా ఛాన్స్‌ల కోసం.. హీరోయిన్ యాగం. లీక్ అయినా ఫొటోస్ అండ్ వీడియో..
మంత్రాలకి చింతకాయాలు రాలవనే పాత చింతకాయ పచ్చడి సామెతను పక్కుకు పెడితే..! దేవుడు ఉన్నాడా? లేడా? అని మేధావులు రగిల్చే చర్చను మినహాయిస్తే..! జ్యోతిష్యాలు.. దోష పూజలు.. యాగాలు.. గ్రహాల గమనాలు..
మంత్రాలకి చింతకాయాలు రాలవనే పాత చింతకాయ పచ్చడి సామెతను పక్కుకు పెడితే..! దేవుడు ఉన్నాడా? లేడా? అని మేధావులు రగిల్చే చర్చను మినహాయిస్తే..! జ్యోతిష్యాలు.. దోష పూజలు.. యాగాలు.. గ్రహాల గమనాలు.. మన కెరీర్ షేప్ మార్చుతాయనే నమ్మకం ఇప్పుడందరిలో పెరిగిపోతోంది. సెలబ్రిటీల్లో అది మరీ ఎక్కువైపోతోంది. ఇప్పుడు ఇదే .. హీరోయిన్ నిధి అగర్వాల్ విషయంలోనూ కనిపిస్తోంది. అందుకే అన్నట్టు.. ఫేమస్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఆధ్వర్యంలో తాజాగా ఈ బ్యూటీ ఓ యాగం చేసింది. ఎస్ ! టాలీవుడ్‌లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటికీ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయిన నిధి అగర్వాల్ .. తాజాగా తన కెరీర్‌ను సెట్ చేసుకోవాలనుకున్నారట. మరింత ఫిల్మ్ ఆఫర్స్ రావాలనుకున్నారట. అందుకోసమే అన్నట్టు.. తాజాగా సెలబ్రెటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామిని అప్రోచ్ అయ్యారట. ఇక ఆయన చెప్పినట్టే.. ఆయన ఆధ్వర్యంలోనే రాజశ్యామల యాగాన్ని కూడా చేశారట.అయితే ఈ ఫోటోలు ఇప్పుడు బయటికి రావడంతో.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా ఆఫర్ల కోసం యాగం చేయడమేంటనే కొశ్వ్చన్‌ను… వచ్చేలా చేస్తున్నాయి. దాంతో పాటే.. నిధి కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగాలనే విషెస్ కూడా తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి అందుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..