Mahesh Babu-Rajamouli: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ చేతికి మహేష్ -రాజమౌళి ప్రాజెక్ట్..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా పైనే దృష్టిసారించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Mahesh Babu-Rajamouli: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ చేతికి మహేష్ -రాజమౌళి ప్రాజెక్ట్..
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 24, 2021 | 8:45 PM

Mahesh Babu-Rajamouli టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పైనే దృష్టిసారించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమురం భీమ్ గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, పోస్టర్స్ , పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. సూపర్​స్టార్ మహేశ్​తో కలిసి పనిచేస్తానని గతంలోనే రాజమౌళి ప్రకటించారు. ఇటీవలే ఈ విషయంపై సూపర్ స్టార్ మహేశ్ కూడా ఫోర్బ్స్​ ఇండియా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు. తానెప్పుడూ సరైన సమయంలో సరైన సినిమాలే చేస్తానని చెప్పిన మహేశ్.. హిందీలో మూవీ చేయడానికి ఇదే సరైన సమయమన్నారు. తన తర్వాత సినిమా రాజమౌళితో చేస్తున్నానని… ఇది అన్ని భాషల్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

మహేష్‌ బాబుతో తెరకెక్కనున్న సినిమా కోసం కూడా రాజమౌళి బలమైన విలన్‌ పాత్రను పరిచయం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి రాజమౌళి ఏకంగా ఓ స్టార్‌ హీరోను రంగంలోకి దింపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతను ఎవరో కాదు తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌. ఇదిలా ఉంటే ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మాత దిల్ రాజ్ నిర్మించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారని గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు ఆయనతో దిల్ రాజు భాగస్వామి కానున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు చెప్పుకుంటున్నారు.

Dil Raju

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood : ఆ హీరోల సినిమాలకు బిగ్ షాక్.. టాలీవుడ్‌లో దుమారం రేపుతున్న ప్రభుత్వ నిర్ణయం.

Actor Uttej : ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇప్పుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్..

Disha Patani: బర్త్ డే పార్టీలో టేబుల్ ఎక్కి డ్యాన్స్ చేసిన దిశా సోదరి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో