AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disha Patani: బర్త్ డే పార్టీలో టేబుల్ ఎక్కి డ్యాన్స్ చేసిన దిశా సోదరి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా వచ్చిన 'లోఫర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది దిశా పటానీ. ఆతర్వాత బాలీవుడ్‌కు తన మకాం మార్చేసి అక్కడే సెటిలైపోయింది

Disha Patani:  బర్త్ డే పార్టీలో టేబుల్ ఎక్కి డ్యాన్స్ చేసిన దిశా సోదరి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
Basha Shek
|

Updated on: Nov 24, 2021 | 3:26 PM

Share

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా వచ్చిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది దిశా పటానీ. ఆతర్వాత బాలీవుడ్‌కు తన మకాం మార్చేసి అక్కడే సెటిలైపోయింది. ‘ఎం.ఎస్‌.ధోని’, ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’, ‘భాఘీ సిరీస్‌’, ‘మలంగ్‌’, ‘భారత్‌’, ‘రాధే’ సినిమాలతో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో ఉండే చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ భారీగానే ఉంది. ఇక ఈ అందాల తారకు ఖుష్బూ పటానీ అనే సోదరి ఉంది. ప్రస్తుతం ఆమె ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా సేవలందిస్తోంది. ఆమె నెట్టింట్లో పెద్దగా యాక్టివ్‌గా ఉండదు కానీ అప్పుడప్పుడు తన సోదరితో కలిసి అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తుంటుంది. దిశతో కలిసి జిమ్‌, వర్కవుట్‌ వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.

కాగా మంగళవారం ఖుష్బూ పటానీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అక్కాచెల్లెలిద్దరూ గోవా వెకేషన్‌లో ఉన్నారు. కాగా బర్త్‌డే పార్టీలోఖుష్బూ డ్యాన్స్‌ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పార్టీలో భాగంగా గ్లామర్‌ దుస్తులు ధరించిన ఖుష్బు టేబుల్‌ పైకి ఎక్కి మరీ డ్యాన్స్‌ చేయడం గమనార్హం. ఈ వీడియోను దిశ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘ హ్యాపీ బర్త్‌డే మై క్రేజీ సిస్టర్.. నీలా నేను కూడా డ్యాన్స్‌ చేయాలని కోరుకుంటున్నా’ అంటూ బర్త్‌ డే విషెస్‌ చెప్పింది. కాగా ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాలామంది ఆమె డ్యాన్స్‌కు ఫిదా అవుతుండగా…మరికొందరు మాత్రం ఆమె డ్యాన్స్‌పై నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. ‘ ఒళ్లు మర్చిపోయి డ్యాన్స్‌ చేయడం ఏం బాగోలేదు’, ‘తను ఆర్మీ ఆఫీసర్‌ అనే విషయం మరిచిపోయిందా ఏంటి… కొంచం పద్ధతిగా ఉండాల్సింది’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Also read:

Acharya: ఊరించి ఉసూరుమనిపించిన “ఆచార్య” టీమ్.. నిరాశలో మెగా అభిమానులు..

Pooja Hegde: మరోసారి లెహరాయి పాటకు స్టెప్పులేసిన బుట్టబొమ్మ.. హిట్ మూడ్‍లో పూజా హెగ్డే..

ముసిముసి నవ్వులు నవ్వుతోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా!

Follow Us
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం